Moviesకృతిశెట్టి కూరలో కరివేపాకా.. అందుకు మాత్రమే పనికి వస్తుందా..? డైరెక్టర్ బోల్డ్...

కృతిశెట్టి కూరలో కరివేపాకా.. అందుకు మాత్రమే పనికి వస్తుందా..? డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్..!!

ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని.. వెండితెరపై వాళ్ళ బొమ్మను చూసుకోవాలని ..ఎంతోమంది అమ్మాయిలకు ఆశగా ఉంటుంది . కొందరు అమ్మాయిలు ఆ హీరోయిన్ నెరవేర్చుకోవడానికి కమిట్మెంట్ ఇస్తారు .. కాంప్రమైజ్ లు అవుతారు.. అయినా కానీ అలాంటి స్టార్ స్థానానికి ఎదగలేరు. అయితే మరికొందరు స్టార్స్ ఎటువంటి కమిట్మెంట్ కాంప్రమైజ్ ఇవ్వకుండా కాని స్టార్ హీరోయిన్గా మారిపోతారు .

అదే లిస్టులోకి వచ్చేస్తుంది కృతి శెట్టి. పేరుకు కన్నడ బ్యూటీనే అయిన చూసేందుకు అచ్చం తెలుగమ్మాయిలా ..ఉంటుంది. మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అయితే ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఆమెను పాతాళానికి పడిపోయేలా చేశాయి . దీంతో జనాలు పట్టించుకోవడం లేదు .

డైరెక్టర్స్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు . అయితే కృతి పై ఉన్న ఇంట్రెస్ట్ తో యంగ్ హీరో తన సినిమాలో హీరోయిన్ గా సజెస్ట్ చేస్తే.. డైరెక్ట్ చేసిన కామెంట్స్ కి యంగ్ హీరో షాక్ అయ్యాడట . ఆమె కూరలో కరివేపాకు ఫ్రెష్ గా ఉన్నప్పుడే వాడుకోవాలి ..ముదిరిపోయిన తర్వాత పడేయడానికి పనికొస్తుంది అంటూ వెటకారంగా స్పందించారట .ఈ క్రమంలోనే డైరెక్టర్ ఇలా ఆలోచిస్తారా అంటూ జనాలు కూడా షాక్ అయిపోతున్నారు. ఏది ఏమైనా సరే కృతి ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ ను ముదిరిపోకుండా చేస్తే మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news