MoviesUpasana:చరణ్ కంటే ముందే ఆ స్టార్ హీరో ఉపాసనకు ప్రపోజ్ చేసాడా..?...

Upasana:చరణ్ కంటే ముందే ఆ స్టార్ హీరో ఉపాసనకు ప్రపోజ్ చేసాడా..? అందుకే పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే జంటలలో అందరికన్నా డీసెంట్ ..కూల్ ..క్లాసిక్ జంట గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ – ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చిన్ననాటి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే . రామ్ చరణ్ – ఉపాసన కలిసి చదువుకున్నారు . ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది . ఇక అలా అలా ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి .. ఆ ప్రేమను పెళ్లి బంధం గా మార్చుకొని ..ప్రజెంట్ తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ జంట .

అయితే రామ్ చరణ్ – ఉపాసన నే కాదు ..వీళ్ళతో పాటు ఇండస్ట్రీలో ఉండే పలువురు స్టార్ హీరోలు .. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొడుకులు కూడా వీళ్లతో పాటే చదువుకున్నారు . మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు . అయితే రామ్ చరణ్ జాన్ జిగిడి దోస్త్ అని చెప్పుకునే స్టార్ హీరో ..ఉపాసనను రామ్ చరణ్ కంటే ముందే లవ్ చేశాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కలిసి చదువుకునే టైంలోనే ఆ స్టార్ హీరో ఉపాసనను ఇష్టపడ్డాడట . కానీ అది ప్రేమ ..లేకా అట్రాక్షన్ నా..? అని తెలియక కొన్నాళ్లపాటు అలాగే సైలెంట్ గా ఆమెని దూరం నుండి చూస్తూ ఉండిపోయాడట. అయితే ఫైనల్లీ తనది ప్రేమ అని తెలుసుకొని ఉపాసనకు ప్రపోజ్ చేసే టైం లోనే రామ్ చరణ్ – ఉపాసన ను ఇష్టపడుతున్నారు అని తెలుసుకొని ఆ హీరో సైడ్ అయిపోయారట. అంతేకాదు ఈ విషయం రామ్ చరణ్ కూడా తెలుసట.

రామ్ చరణ్ – ఉపాసనను ఎంత ఇష్టపడుతున్నారో తెలిసి ఆ హీరో తప్పుకోవడం పట్ల ఫ్యాన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు .అంతేకాదు ఆ స్టార్ హీరోకి పెళ్లి అయిపోయింది ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ లో అరా కొరా అవకాశాలతో ముందుకు వెళ్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే రామ్ చరణ్ – ఉపాసన ప్రతి ఈవెంట్ లోను ఈ హీరో కనిపిస్తూనే ఉంటాడు. ఏది ఏమైనా సరే ఈ హీరో తీసుకున్న డెసిషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్ . ఇప్పటికే హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news