Moviesహాట్ యాంక‌ర్ విష్ణుప్రియ‌కు అన్ని కోట్ల ఆస్తులా... బ్యూటీ మామూలు సౌండ్...

హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ‌కు అన్ని కోట్ల ఆస్తులా… బ్యూటీ మామూలు సౌండ్ పార్టీ కాదుగా..!

టాలీవుడ్ హాట్ యాంకర్ విష్ణు ప్రియ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సుధీర్ తో క‌లిసి పోవే పోరా షో కు విష్ణు ప్రియ యాంకర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఆ త‌ర‌వాత త‌న పంచ్ టైమింగ్ తో వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంది. ప్రస్తుతం ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేస్తోంది. కేవ‌లం యాంక‌ర్ గానే కాకుండా విష్ణు ప్రియ సినిమాలు మ‌రియు వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టిస్తోంది. అంతే కాకుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతోంది. ఇటీవ‌ల విష్ణుప్రియ ఫేస్‌బుక్ ఫేజ్ నుంచి వ‌రుస‌గా అశ్లీల ఫొటోలు రావ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.

అయితే ఆమె ఫేజ్‌ను ఎవ‌రో హ్యాక్ చేశార‌ని త‌ర్వాత తేలింది. అయినా కూడా ఆమె పేజ్ నుంచి అశ్లీల వీడియోలు ఆగ‌డం లేదు. ఐట‌మ్ సాంగ్స్ లో సైతం విష్ణుప్రియ స్టెప్పులు వేస్తోంది. ఇక సినిమాలు టీవీ షోల కంటే సోష‌ల్ మీడియా ద్వారానే విష్ణు ప్రియ‌కు అభిమానులు పెరిగిపోయారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ విష్ణు ప్రియ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీపై ఇంత అందాల ఆర‌బోత అవ‌స‌ర‌మా ? అంటూ విమ‌ర్శులు చేసేవారు కూడా ఉంటారు.

ఆమె మాత్రం ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోకుండా త‌నకు న‌చ్చిందే చేస్తుంది. నిజానికి పోవేపోరా టీవీ షోలో యాంక‌ర్ గా చేయ‌క ముందే విష్ణు ప్రియ తెలుగుతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌లో చిన్న చిన్న రోల్స్ చేసింది. పోవే పోరా షోలో సుధీర్ కు ఎక్కువ క్లోజ్ గా ఉండంతో ఇద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కూడా అప్ప‌ట్లో టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్కర్లు కొట్టాయి.

కానీ సుధీర్ తో చేసిన ర‌ష్మి పై కూడా అలాంటి వార్త‌లే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో సుధీర్ విష్ణు ప్రియ ల‌వ్ ఎఫైర్ కూడా ఉత్త‌దే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే విష్ణు ప్రియ పేరుకే యాంక‌ర్ కానీ హీరోయిన్ల‌ రేంజ్ లో సంపాదిస్తోంది అన్న సంగ‌తి చాలా మందికి తెలియదు. విష్ణు ప్రియ ఒక్కో షో కు రూ. 50 నుండి రూ.70 వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అంటే నెల‌లో ఆమె చేసే షోల‌కు లెక్కే ఉండ‌దు. దీనిని బ‌ట్టి ఆమె నెల సంపాద‌నే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. విష్ణు ప్రియ తండ్రి కూడా వ్యాపారాల ద్వారా చాలానే ఆస్థుల‌ను కూడా బెట్టార‌ట‌. ఇక విష్ణు ప్రియ‌కు మ‌ణికొండ వ‌ద్ద ఓ ప్లాట్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ బ్యూటీకీ మొత్తం స్థిర‌, చ‌రాస్తులు క‌లుపుకుంటే రూ.10 కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయ‌ని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news