Moviesఆ సినిమా హిట్ అవ్వాలని హీరోయిన్ నగ్న పూజలు..బట్టలకు లేకుండా బండ...

ఆ సినిమా హిట్ అవ్వాలని హీరోయిన్ నగ్న పూజలు..బట్టలకు లేకుండా బండ పై భయంకరమైన పనులు..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు వచ్చిన అవకాశాలలో మంచి సినిమాలను చూస్ చేసుకొని నాలుగైదు హిట్లు కొట్టి హీరోయిన్గా ఉన్న అ పేరుని కాస్త స్టార్ హీరోయిన్గా మార్చుకోవాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఆ హీరోయిన్స్ స్థానం ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది . అయితే ఎన్ని అవకాశాలు వస్తున్నా స్టార్ హీరోయిన్గా మారకుండా.. ఫ్లాప్ సినిమాలోనే నటిస్తూ ఉంటే జనాలు కూడా పెద్దగా లైక్ చేయరు.

డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆ హీరోయిన్ కి అవకాశాలు తగ్గించేస్తారు . ఇలాంటి భయం పట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సినిమా హిట్ అవ్వాలని లు నగ్నంగా పూజలు చేసింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . టాలీవుడ్ లో ఉండే బడాబడా హీరోలతో సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి హిట్ అందుకోలేకపోయింది, దాదాపు ఐదు ఆరు సినిమాలో నటించిన కూడా హిట్ అందుకోకపోవడంతో క్షుద్ర పూజలు నమ్ముకునింది .

మాంత్రికుడు సహాయంతో ఏకంగా సినిమా హిట్ అవ్వడానికి నాలుగు ఆదివారాల పాటు నగ్నంగా బట్టల్లేకుండా పూజలు చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ సోషల్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఆశ్చర్యం ఏంటంటే అలాంటి పూజలు చేసిన తర్వాత కూడా ఆ హీరోయిన్ హిట్ కొట్టలేదు .ఈ హీరోయిన్ ప్రజెంట్ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతుంది . ఇలాంటి మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకొని స్టార్ హీరోయిన్ టాలెంట్ ని నటన నమ్ముకోకుండా మంచి మంచి అవకాశాలను మిక్స్ చేసుకొని ఫేడ్ అవుట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news