Moviesలాస్ట్ మినిట్ లో అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు...

లాస్ట్ మినిట్ లో అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన విజయ్.. ఇప్పుడు కధలో అసలు మజా అంటే..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ హీరోయిన్స్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోస్ తాము చేసే ఈ సినిమాల్లో హీరోయిన్ కూడా అదే రేంజ్ లో స్టైల్ స్టేటస్ ఉండాలని కోరుకుంటారు . అయితే కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ దళపతి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు . కథలో కంటెంట్ తప్పిస్తే హీరోయిన్ విషయాలు అస్సలు పట్టించుకోడు.

కానీ ఫస్ట్ టైం తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఆ ముద్దుగుమ్మే కావాలి అంటూ మెండి చేస్తున్నాడట . మనకు తెలిసిందే ప్రజెంట్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వారసుడు సినిమా చేసిన విజయ్ దళపతి.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు . కాగా ఈ సినిమా అయిపోయిన వెంటనే లోకేష్ కనగరాజు డైరెక్షన్లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ త్రిషను పెట్టాలని డైరెక్టర్ కు కండిషన్ పెట్టాడట .

అంతేకాదు త్రిష కూడా విజయ్ దళపతికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ..అందాలు, నటన చూసి మైమరిచిపోయిన విజయ్ దళపతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో విజయ్ ఇలాంటి స్టార్ హీరో సినిమాల అవకాశం దక్కితే త్రిష కెరియర్ దశతిరిగినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news