Moviesసమంతకు మళ్ళీ గోలెడెన్ డేస్ .. రెండో పెళ్లి ప్రపోజల్ తో...

సమంతకు మళ్ళీ గోలెడెన్ డేస్ .. రెండో పెళ్లి ప్రపోజల్ తో స్టార్ హీరో బిగ్ షాక్..!!

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే ఆరోగ్యం గా కోలుకుంటున్నా సమంత త్వరలోనే తన నెక్స్ట్ సినిమా ఖుషి సెకండ్ షెడ్యూల్లో భాగం కానుంది. కాగా ఇలాంటి టైం లో సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఎస్..మనకు తెలిసిందే సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . కొన్ని విభేదాలు కారణంగా వాళ్ళు విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వీరికి సంబంధించి వైరల్ అవుతూనే ఉంది . కాగా గత కొన్ని రోజుల నుంచి సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా సమంత కు ఓ యంగ్ హీరో ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నాడని.. మొదటి నుంచి సమంత అంటే ఆ హీరో కి క్రష్ అని.. ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.

కానీ సమంత అతనిపై అలాంటి ఫీలింగ్ లేదంటూ చెప్పుకొస్తుందట. అంతేకాదు సమంత సోషల్ మీడియాకి దూరమవ్వాలనే నిర్ణయం కూడా ఆ వ్యక్తి తీసుకున్నాడని.. సమంత పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్న తరుణంలో ఆమెను మందలిస్తూ ధైర్యం చెప్పి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడట. అయితే సమంత మాత్రం అతనిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించట్లేదట . ఆ వ్యక్తి మాత్రం సమంతని పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news