Moviesఅభిమానుల నెత్తిన పెద్ద పిడుగు..నేషనల్ క్రష్ రష్మిక సంచలన నిర్ణయం ..!!

అభిమానుల నెత్తిన పెద్ద పిడుగు..నేషనల్ క్రష్ రష్మిక సంచలన నిర్ణయం ..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ రష్మిక పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . రష్మిక ఏం మాట్లాడిన దాన్ని వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్ . ఈ క్రమంలోనే కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి తో రష్మిక గొడవ ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే.

Rishab Shetty won't work with Rashmika Mandanna? Netizens slam actress's  ungrateful response in OLD video | PINKVILLA

ఏకంగా కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది . అంతేకాదు ఈ క్రమంలోనే రష్మిక చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తుంది . అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకొని రష్మిక నటన శూన్యం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు రెచ్చిపోయి మరి రష్మిక మందన ను బాలీవుడ్ నుంచి తరిమేయాలి అన్న కామెంట్స్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన సైబర్ క్రైమ్ ఆశ్రయించడానికి సిద్ధపడిందట .

ఇలాంటి ట్రోలింగ్ చేసే వాళ్ళకి తనపై పర్సనల్గా .. అసభ్యకరమైన మెసేజెస్ పెట్టే వాళ్ల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడింది రష్మిక అంటూ తెలుస్తుంది . రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం రష్మిక అలాంటి వాళ్ల పై ఫైర్ అయింది . ట్రోలింగ్ అనేది సరదాగా ఉండాలి కానీ బాధపెట్టే విధంగా ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చింది. అయినా సరే రష్మిక మందన మాటలు లైట్ గా తీసుకున్నారు కొందరు నెటిజన్స్ . ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించబోతుంది రష్మిక అంటూ జనాలు చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news