Moviesచిన్న తప్పుకి భారీ మూల్యం.. వీళ్ల టైం ముగిసిన్నట్లేగా..!!

చిన్న తప్పుకి భారీ మూల్యం.. వీళ్ల టైం ముగిసిన్నట్లేగా..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . దానికి ఎంతోమంది స్టార్స్ నిదర్శనంగా నిలిచారు . స్టార్ గా ఉన్న హీరోస్ జీరో అవడం .. జీరో గా ఉన్న హీరో స్టార్స్ అవ్వడం క్షణాల్లోనే జరిగిపోతూ ఉంటుంది . ఓవర్ నైట్ లో సినిమా ఇండస్ట్రీలో తలరాత మార్చేసుకొని అడ్రెస్ లేకుండా పోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . కాగా మళ్లీ అదే పరిస్థితి ఇండస్ట్రిలో ఎదుర్కోబోతున్నారు సీనియర్స్ట స్టార్ హీరోయిన్స్ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

గత కొన్ని నెలలుగా మనం ఇండస్ట్రీలో గమనించిన్నట్లయితే ఈ స్టార్ హీరోయిన్స్ నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ గా మారుతున్నాయి. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో ఉంటే.. సినిమా రిలీజ్ చేసిందంటే 100 కోట్లు దాటేసేటివి. మరి ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటున్నాయి. దానికి కారణం కుర్ర బ్యూటీలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

శ్రీలీల‌, కృతిశెట్టిలో ఆ పార్ట్ చూసి టెంప్ట్ అవుతోన్న టాలీవుడ్ హీరోలు... ఆ  పార్ట్ ఇదే...! - Telugu Lives

ఇండస్ట్రీలో రోజురోజుకీ అందాల ఆరబోసే కొత్త ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువైపోతుంది . ఈ క్రమంలోనే స్టార్స్ గా ఉన్న పూజా, రష్మిక మందన, సమంతల జోరు తగ్గింది అంటున్నారు జనాలు. ఒకవేళ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మలు ఎంత చూపించినా జనాలు పట్టించుకునే వారు ఉండరు అంటూ జోష్యం చెప్తున్నారు. చూద్దాం ఈ హీరోయిన్లు ఎలా ముందుకు కొనసాగుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news