Moviesసిగ్గులేకుండా ఆ పని చేస్తున్న మృణాల్..స్టార్ హీరోలకు దడ పుట్టిస్తున్న సీత..!?

సిగ్గులేకుండా ఆ పని చేస్తున్న మృణాల్..స్టార్ హీరోలకు దడ పుట్టిస్తున్న సీత..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ అంత పనికి సిద్దపడిందా ..? వామ్మో ఏంటి అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. బాలీవుడ్ లో పలు సినిమాలు, సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ..బాలీవుడ్ సినిమాలు చేసినారాని గుర్తింపు తెలుగులో సీతారామం సినిమా చేయడంతో దక్కించుకుంది.

Mrunal Thakur Hails 'Sita Ramam' As Debut Of A Lifetime

హనురాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం సినిమాలోని పాత్రలో నటించి ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మృణాల్.. సీత పాత్రలో మెరిసింది . ఇప్పటికి ఈ సీత పాత్ర పేరు గురించి జనాలు చెప్పుకుంటూనే ఉంటారు. రీసెంట్గా నాని సినిమాలో మరో బిగ్ ఆఫర్ ని అందుకుంది మృణాల్.

ఎన్టీఆర్ 30 సినిమాలోను ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మృణాల్.. బాలీవుడ్ లో హాట్ ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . బాలీవుడ్ బడా హీరో సినిమాలో అమ్మడు ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తుండడంతో ఆమె ఇలా చేయడానికి సిద్ధపడిందట. దీంతో స్టార్ హీరోలు సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news