Moviesపెద్దగా ఉంటేనే ఆ మజా..అది చిన్న గా ఉంటే జాన్వీ కి...

పెద్దగా ఉంటేనే ఆ మజా..అది చిన్న గా ఉంటే జాన్వీ కి నచ్చదా..?

బాలీవుడ్ ముద్దుగుమ్మ ..అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ కి హెడ్ వెయిట్ పెరిగిందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మధ్యకాలంలో జాన్వికపూర్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటూ తన హాట్ అందాలను వలకబోసే జాన్వి కపూర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది.

ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిన పలు కారణాలు చెప్పి రిజెక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండ సినిమాకు సై అంటుంది .కాగా మిగతా హీరోలు కూడా జాన్వి కపూర్ తో సినిమాలో నటించాలని ఆశపడుతున్నారు. అయితే పలువురు డైరెక్టర్స్ ఆమె వద్దకు వెళ్లి స్టోరీ చెప్పినా సరే కథ నచ్చిన హీరోలు చిన్న స్థాయి వారు కావడంతో రిజెక్ట్ చేస్తుందట .

హై రెమ్యూనరేషన్ ఇస్తామన్నా సరే నో చెబుతూ వెంటనే స్టోరిని రిజెక్ట్ చేస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.దీంతో జాన్వీ కపూర్ కి అంత హెడ్ వెయిటా..? పట్టుమంటూ ఒక్క హిట్టు కూడా కరెక్ట్ గా కొట్టలేదు.. అంత పోగరా అంటూ మండిపడుతున్నారు జనాలు . అంతేకాదు చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా జాన్వి సినిమాలు చేస్తేనే భవిష్యత్తులో స్టార్ హీరోయిన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news