Moviesప్రజెంట్ జబర్దస్త్ లో జరుగుతుంది అదే.. అదిరే అభి సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ జబర్దస్త్ లో జరుగుతుంది అదే.. అదిరే అభి సంచలన కామెంట్స్..!!

బుల్లితెరపై ఎన్ని షోస్ వచ్చిన జబర్దస్త్ ఉంటే ఆ క్రేజ్ , పాపులారిటీ టీఆర్పీలు ఎప్పుడు తగ్గవు . ఎన్నెన్నో విధాలుగా కంటెంట్ క్రియేట్ చేసి మరీ బుల్లితెరపై రాణించాలని చూస్తున్నారు కొందరు షో యాజమాన్యాలు. అయితే వెండితెరపై మాత్రం జబర్దస్త్ నెంబర్ వన్ షోగా కొనసాగుతుంది . ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పై ఎలాంటి హాట్ న్యూస్ లో వింటున్నాము అందరికీ తెలిసిందే. జబర్దస్త్ నుండి కొంత మంది బడా బడా కమెడీయన్స్ వాక్ అవుట్ అవుతున్నారు .

Team Jabardasth to resume shooting from June 7? - Times of India

మరీ ముఖ్యంగా యాంకర్ లు, జడ్జీలు కూడా షో ని విడిపోతున్నారు . ఇలాంటి క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి సంచలన పోస్ట్ చేశాడు . ఇదే క్రమంలో ఆయన చేసిన పోస్ట్ చేసిన లేఖ వైరల్ అవుతుంది. “మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది . జబ్బులు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు కామెడీని సనపేట్టిన కంటిస్టెంట్లు అందరికీ అన్నం పెట్టి అమ్మ లాంటి మల్లెమాల ఇది మా కుటుంబం కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు..

జోకులు ప్రశ్నలు స్టూడియో దాటే నవ్వులు ఇలా అన్నీ కూడా అందరికీ కడుపుబ్బ నవ్వించేవి. ముఖ్యంగా జడ్జిలు వేసే కౌంటర్లు యాంకర్స్ అందచందాలు సలహాలు సూచనలు ఇవి ఎక్కువగా కనిపించేవి ..కానీ ఈ మధ్యకాలంలో అవేవి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదని అది రాసుకొచ్చారు. అదిరే అది బాగోద్వేగంతో షేర్ చేసి ఈ లెటర్ వైరల్ గా మారుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news