Moviesపెద్దగా ఉంటే ఒక రేటు..చిన్నది అయితే మరో రేటు..మెగా హీరోయిన్ ముందే...

పెద్దగా ఉంటే ఒక రేటు..చిన్నది అయితే మరో రేటు..మెగా హీరోయిన్ ముందే అదే చూస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్గా ఎదగాలన్న ..వచ్చిన అవకాశాలను మరింతగా స్ట్రాంగ్ గా మార్చుకోవాలి అనుకున్న ..కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది . అప్పుడే ఆ ముద్దుగుమ్మ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది . డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే డైరెక్టర్స్ కే కండిషన్స్ పెట్టి ..ఈ మెగా హీరోయిన్ కష్టాలను కొని తెచ్చుకుంది. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. డింపుల్ హయాతి ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . చూడటానికి రంగు తక్కువైన ..ఒంటిమీద కండ అస్సలు లేకపోయినా ..సరే తాను పెట్టుకున్న రూల్స్ ని ఏమాత్రం బ్రేక్ చేయదు ఈ చిన్నది.

ఇప్పటికే సినిమాల్లో హీరోయిన్గా.. మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా అవ్వడానికి నానాదంటాలు పడుతుంది. అయితే డింపుల్ హయాతి ఏ స్టోరీ విన్న ఏ పాటకు ఐటెం సాంగ్ కి స్టెప్స్ వేయాలన్న ముందుగా ఆ సాంగ్ లెంత్ ..కథలోని కంటెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందట. ఎలాంటి పాత్ర అయినా పర్వాలేదు కానీ స్క్రీన్ స్పేస్ టైం ఎక్కువగా ఫాలో అవుతుందని ..స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటే ఒక రెమ్యూనరేషన్ ..స్క్రీన్ స్పేస్ తక్కువ టైం ఉంటే మరొక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అన్న న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అయితే పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటూ వస్తుంటే.. ఈ అందాల ముద్దుగుమ్మ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదట . ఆ కారణంగానే ఇండస్ట్రీలో వచ్చే అరాకొరా అవకాశాలు కూడా రావడం లేదని టాక్ కూడా వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే అతికి పోయి అసలు అవకాశాలు అందుకోకుండా ఫెడవుట్ హీరోయిన్గా మారిపోతుంది ఈ డింపుల్ న్యూటీ అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news