Moviesఅప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక.. పిల్ల యమ ఫాస్ట్ గురూ..!!

అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక.. పిల్ల యమ ఫాస్ట్ గురూ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకున్న హన్సిక మోత్వాని.. ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మనకు తెలిసిందే రీసెంట్గా హన్సిక మోత్వాని తన బిజినెస్ పార్టనర్ ..అలాగే ఫ్రెండ్ అయినా సోహెల్ ఖతూరియను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లు పెళ్లి విషయం గుర్తు చప్పుడు కాకుండా దాచుతూ మెయింటైన్ చేసిన హన్సిక .. పెళ్లికి కరెక్ట్ గా నెల రోజుల ముందు ఈఫిల్ టవర్ వద్ద ఖతూరియా హన్సికకు ప్రపోజ్ చేసిన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఐ లవ్ యు టూ అంటూ యాక్సెప్ట్ చేసింది.

కాగా డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్ గా రాయల్ లుక్ లో పెళ్లి చేసుకున్న హన్సిక ..తనదైన స్టైల్ లో అత్తారింట్లో నెట్టుకు వస్తుంది . కాగా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోంది హన్సిక అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోని వాటిని కొట్టిపడేస్తూ హన్సిక త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే విధంగా ప్లాన్ చేస్తుందట. హన్సిక కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో లేడీ ఓరియంట్ ఫిలింకు యాక్సెప్ట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు సోహెల్ ఖతోరియా కూడా హన్సిక పెళ్లి తర్వాత సినిమాలు చేసుకునే విధంగా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా మరోవైపు హన్సిక..తన భర్త బిజినెస్ పనులను కూడా దగ్గరుండి చూసుకుంటుందట. ఈ క్రమంలోనే హన్సిక యమ ఫాస్ట్ అంటూ పెళ్లైన నెల రోజులకే కొత్త సినిమాలు ప్రకటించే విధంగా వెళ్లిపోయింది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ మరెన్ని గుడ్ న్యూస్ లు చెప్పబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news