Moviesఅయ్య బాబోయ్: సూర్య సినిమా అప్ డేట్ కోసం ఎకంగా అలాంటి...

అయ్య బాబోయ్: సూర్య సినిమా అప్ డేట్ కోసం ఎకంగా అలాంటి పని చేసిన ఫ్యాన్స్..ఏం కర్మ రా బాబు ఇది..!!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతి హీరోకి ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే అందరి ఫాన్స్ ని కలగలుపుకొని ముందుకెళ్లేవాడే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో సినిమాలను రిలీజ్ చేసి మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు . కాకపోతే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సివ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

కాగా ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఇప్పటి వరకు సినిమాపై అప్డేట్ లేదు.. ఈ క్రమంలోనే సూర్య ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే అందరి హీరోస్ ఫ్యాన్స్ లా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ ని బూతులు తిట్టకుండా ..సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా.. డైరెక్ట్ గా సూర్య సినిమాకు సంబంధించిన అప్డేట్ మాకు కావాలి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు . దీంతో షాక్ అయిపోయిన డైరెక్టర్ త్వరలోనే సూర్య సినిమాపై అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు .

ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా ఎక్కువైందని చెప్పాలి . కాగా ఈ మధ్యకాలంలో సూర్య కమర్షియల్ కధలకాన్నా.. కంటెంట్ ఉన్న కధలనే ఎక్కువ చూస్ చేసుకుంటూ టాప్ హీరోగా మారిపోయాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news