Movies"వాల్తేరు వీరయ్య" ఫ్లాప్ అవుతుంది అని శృతి కి ముందే తెలుసా..?...

“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుంది అని శృతి కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ .. ఎందుకంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. మల్టీ టాలెంటెడ్ బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు వాల్తేరు వీరయ్య సినిమాకి మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న శృతిహాసన్ . తండ్రి వయసు ఉన్న హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడి ఇండస్ట్రీని షేక్ చేసింది శృతిహాసన్. అయితే ఇదే టైంకి మెగాస్టార్ చిరంజీవికి కాంపిటీషన్ ఇస్తున్న నందమూరి బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా సైతం రిలీజ్ కాబోతుంది .

ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో కూడా హీరోయిన్ శృతిహాసన్ నే..కాగా మొదట బాలయ్య సినిమాలో శృతిహాసన్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే డైరెక్టర్ బాబి చిరంజీవి సినిమాలో కూడా శృతిహాసన్ సెలెక్ట్ చేసుకున్నాడట . అయితే అప్పటికే కథ విన్న శృతిహాసన్ కి వీరసింహారెడ్డి సినిమాతో కంపేర్ చేస్తే వాల్తేరు వీరయ్య స్టోరీ డల్ గా అనిపించిందని .. రొటీన్ గా ఉంది అని ..అయినా కానీ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా శృతిహాసన్ డుమ్మా కొట్టింది. అంతకముందు జరిగిన వీర సిమ్హా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆల్గొంది శృతి. దీంతో ఈ వార్తలు నిజం అంటూ నమ్ముతున్నారు జనాలు. దీని పై మెగాస్టార్ సైతం ఘాటూగా కౌటర్లు వేసుకొచ్చాడు. ఏది ఏమైనా సరే వాల్తేరు వీరయ్య సినిమాతో శృతిహాసన్ కి భారీ షాక్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news