Moviesవారంలో ఒక్క రోజు..ఆ స్టార్ హీరో పక్కలో పడుకుంటేనే సినిమా ఆఫర్..చరణ్...

వారంలో ఒక్క రోజు..ఆ స్టార్ హీరో పక్కలో పడుకుంటేనే సినిమా ఆఫర్..చరణ్ హీరోయిన్ కాళ్లు జారిందా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉంది అని అందరూ అంటూ ఉంటారు. అది ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టార్ హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం డైరెక్టర్ పిలవకపోయినా సరే ఆమె ఫోన్ చేసి అవకాశాల కోసం దేనికైనా రెడీ అంటూ హింట్ ఇస్తుందట . గతంలో ఈ వార్తలు ఓ రేంజ్ లో హల్చల్ చేసినా ప్రజెంట్ అమ్మడు బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతుండడంతో మరోసారి ఈ మేటర్ సంచలనంగా మారింది .

తెలుగు ఇండస్ట్రీలోకి సైలెంట్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బిగ్ స్టార్స్ తో కూడా సినిమాలో నటించింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోను నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదించుకొని అటువైపుగా వెళ్లిన ఈ హాట్ బ్యూటీ.. ప్రజెంట్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది . అంతేకాదు అంత అందంగా లేని హీరోయిన్ అన్ని సినిమాలు ఎలా పట్టేసిందా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో ఎక్కువగా కనిపిస్తుండడంతో ఆ హీరో కి కమిట్మెంట్ ఇచ్చి ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆల్రెడీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న స్టార్ హీరో సైతం ఆమె అందాలకు ఫిదా అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు అలా అవకాశాలు ఇచ్చినందుకుగాను ఆమె అతగాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన పక్కలోకి వాలాల్సిందే అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అంతేకాదు కచ్చితంగా వారానికి ఒక రోజు ఆయనతో స్పెండ్ చేయాలి అని అగ్రిమెంట్ మీద అలా ఆయన పలుకుబడితో బాలీవుడ్లో అవకాశాలు ఇప్పిస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంత పద్ధతిగా ఉండే చరణ్ హీరోయిన్ కాళ్లి జారిందా అంటూ టాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news