Moviesహవ్వ..పెళ్లికి ముందే పాడు పనులు.. పూర్తిగా హద్దులు మీరిన సూజాత-రాకేష్..!!

హవ్వ..పెళ్లికి ముందే పాడు పనులు.. పూర్తిగా హద్దులు మీరిన సూజాత-రాకేష్..!!

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ..బిగ్ బాస్ బ్యూటీ సుజాత ..మరి ఓవర్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు జనాలు. పెళ్లి కాకుండానే ఒకరి ఇంట్లో ఒక ఒకే ఇంట్లో ఇద్దరు ఉండడం రాసుకుని తిరగడం పలు ఈవెంట్స్ లో భార్యాభర్తల కన్నా ఎక్కువగా రెచ్చిపోయి రొమాన్స్ చేయడం చూసే జనాలకు ఎప్పటికి అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ స్టేజ్ పై టీఆర్పీల కోసం వీళ్లు చేసే హంగామా.. లవ్ ట్రాక్స్ చూడలేక చస్తున్నామంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ అప్ కమింగ్ కపుల్స్ చేసిన ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

పెళ్ళికి ముందే హద్దులు మీరి ఫోటోలు తీసుకోవడం.. ఒకరితో ఒకరు రొమాన్స్ చేయడం.. జనాలకు దరిద్రంగా అనిపిస్తుంది . అంతే కాదు నిజంగా మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఓపెన్గా చెప్పేసేయండి.. మేము పెళ్లి చేసుకుంటున్నాం.. మేము ప్రేమించుకుంటున్నామని ..ఆ విషయం చెప్పకుండా ప్రపోజ్ చేసుకోవడం ..ఒకరి గురించి ఒకరు డీప్ గా లవ్ లో ఉన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు.

అయితే కొందరు జనాలు మాత్రంవీళ్లు ప్రేమించుకోవట్లేదు అని అందుకే ఆ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నారని.. కేవలం పాపులారిటీ కోసం టిఆర్పి రేటింగ్స్ కోసమే ఇలాంటి హంగామా చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు . తమది నిజమైన అపారమైన ప్రేమ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న ఈ జంట నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాన్ని బయట పెట్టాలని లేకపోతే ..ఇలాంటి పాడు పనులు చేయడం మానుకోవాలని సజీషన్స్ ఇస్తున్నారు .

కాగా గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో రాకేష్ సుజాత రచ్చ మరింత ఓవర్ గా ముదిరిపోయింది అని చెప్పుకొస్తున్నారు . వీళ్ల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇంత హంగామా చేస్తున్న ఈ జంట పెళ్లి పై రియాక్ట్ అవ్వట్లేదు. చూడాలి మరి ఈ జంట నిజంగానే లవ్ లో ఉన్నారా..? లేక సుధీర్-రష్మీ లాగా తూతూ మంత్రంగా ఆన్ స్క్రీన్ కపుల్గానే మిగిలిపోతారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news