Moviesఇంట్రెస్టింగ్: ఇష్టం లేని పని చేసి..ఆ హీరోకి మరింత ఇష్టం గా...

ఇంట్రెస్టింగ్: ఇష్టం లేని పని చేసి..ఆ హీరోకి మరింత ఇష్టం గా మారిన తమన్నా..!!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలి అని అనిపిస్తూనే ఉంటుంది . అలాంటి అందం ఆమె సొంతం . అప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటినా కానీ ఇంకా స్టార్ హీరోయిన్గా తన పేరుని హైలెట్ చేసుకుంటూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో అంతకి డబుల్ అందాన్ని ప్రజెంట్ దక్కించుకోని కుర్ర హీరోయిన్లకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది . అయితే ప్రజెంట్ తమన్నకు ఊహించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు . వచ్చిన చిన్నా చితక ఆఫర్స్ కూడా పెద్దగా హిట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే తమన్న పేరు మరింత డి గ్రేడ్ చేస్తున్నారు కొందరు జనాలు .

అంతేకాదు తమన్నా అంటే కొందరు గిట్టని వాళ్ళు ఆమె పాస్ట్ ని బయటకు తీస్తూ తమన్నా గతంలో చేసిన తప్పులను ఇప్పుడు నిలదీస్తున్నారు . ఇదే క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో ఇష్టం లేకపోయినా నటించింది అనే వార్త బయటపడింది . కోలీవుడ్లో ఈమె ఒక స్టార్ హీరోతో ఆడి పాడి చిందులేసింది. అంతేకాదు కూసింత బోల్డుగానే నటించింది. అయితే ఆ హీరోతో నటించడం తమన్నకు ఇష్టం లేదట. అప్పట్లో తమన్నా కోలీవుడ్ లో హీరోతో ప్రేమాయణం నడిపింది అని వార్తలు వినిపించాయి . మొదటి ఫ్రెండ్ గా ఉన్న హీరో ఆ తర్వాత ప్రియుడుగా మారాడు.

ఈ క్రమంలోనే అతగాడి మాటలు విని ఆ స్టార్ హీరోతో స్టెప్పులేసింది హద్దుల మీరి ప్రవర్తించింది తమన్నా. అయితే ఇష్టం లేకుండా చేసిన ఈ పని ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . దీంతో హీరో ఏ ప్రెస్ మీట్ పెట్టిన తమన్నా పేరుని ముందు చెప్పుకొచ్చి ఆమెను దేవతల ట్రీట్ చేశాడు . ఈ క్రమంలోనే ఇష్టం లేకుండా చేసిన పని ఆ హీరో తమన్నాను ఇష్టపడేలా చేసింది.  తమన్నా కు విజయ్ దెవరకొండతో నటించాలనే కోరిక అలాగే మిగిలిపోయింది. చూడాలి విజయ్ ఆ అవకాశం ఎప్పుడు ఇస్తాడో..ఏది ఏమైనా సరే తమన్నా అందాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి, మీరేమంటారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news