Moviesఇష్టమైన హీరో గోకినా ..గోకించుకోని సదా.. మహా పతివ్రత రా బాబోయ్..?

ఇష్టమైన హీరో గోకినా ..గోకించుకోని సదా.. మహా పతివ్రత రా బాబోయ్..?

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడా బడా హీరోయిన్ సైతం కొందరు డైరెక్టర్స్ పక్కలో పడుకొని ఆఫర్ సంపాదించారు అని సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది . కాగా ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్స్ ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు. మేము పలానా డైరెక్ట్ కి కమిట్మెంట్ ఇచ్చిన మాకు ఆఫర్స్ ఇవ్వలేదు రా బాబు అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు . కాగా ఇదే విషయం గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

జయం సినిమాతో తన క్లాస్ అందాలను జనాలకు పరిచయం చేసిన సదా.. ఎలాంటి మంచి పేరు సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఆమె సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నంతకాలం ..ఆమెపై ఒక్క రూమర్ కూడా రాలేదు అలాంటి ఓ ఘనత సాధించుకునింది సదా . కాగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నంతసేపు మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ..కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోతో ప్రేమ లో పడ్డిందని అంటూ వార్తలు వినిపించాయి .

అంతేకాదు ఆ స్టార్ హీరో అంటే సదా కి కూడా ఇష్టమే అట. కానీ ఆ స్టార్ హీరోకి పెళ్లయిపోయిన కారణంగా అతగాడిని దూరం పెట్టిందట . అందుకే తన ప్రేమను తనలోనే దాచుకొని అతగాడిని దూరం నుంచి ఇష్టపడిందట . ఈ క్రమంలోనే తన పై సదాకి ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకున్న ఆ పెళ్ళైన హీరో.. సదా ని గొకాడట. అయితే అతగాడికి లొంగలేదట సదా.

ఇలాంటి వాడిన నేను ప్రేమించింది అంటూ బాధపడిందే తప్పిస్తే అతగాడిని టచ్ కూడా చేయడానికి ఇష్టపడలేదట. దీంతో సదా ఎంత మహా పతివ్రత.. వావ్ గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు . అంతేకాదు ప్రేమించడం కాదు నిజమైన ప్రేమకు అర్థం అంటే ఇదే అంటూ సదాను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇంత ఏజ్ వచ్చిన సదా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం బాధాకరం అంటూ ఆమెను పెళ్లి చేసుకోమని సజెషన్స్ ఇస్తున్నారు కొందరు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news