Moviesఎద అందాలు మోయ‌లేక‌పోతోన్న హెబ్బాప‌టేల్‌... వామ్మో అంత‌లా పెంచేసిందా...!

ఎద అందాలు మోయ‌లేక‌పోతోన్న హెబ్బాప‌టేల్‌… వామ్మో అంత‌లా పెంచేసిందా…!

కొందరు హీరోయిన్స్ అవకాశాలు లేకపోయినా కూడా నిరంతరం ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకే తాపత్రయపడుతున్నారు. మరీ యంగ్ హీరోయిన్స్ అయితే, వయసుంది కాబట్టి ఎవరో ఒకరు అవకాశాలివ్వకపోతారా..? అని వీలైనంతగా గ్లామర్ పిక్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలకి విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

కొందరు సినీ తారలకి ఉన్న మిలియన్స్ ఫాలోయింగ్‌తో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ భారీగా ముట్టచెబుతున్నారు. అందుకే, దాదాపు సౌత్ అండ్ నార్త్ సినీ తారలు కొత్త కొత్త వీడియోలను చేసి ఇన్స్టాగ్రాం, ట్విట్టర్‌లలో పెడుతున్నారు. వాటికొచ్చే ఆదాయన్నే సోషల్ మీడియా తారలకి షేర్ చేస్తుంది. అందుకే, నిత్యం యంగ్ హీరోయిన్స్ అందరూ అవసరం లేకపోయినా కూడా బికినీ ఫొటో షూట్స్ కూడా తీసి నెట్టింట పెడుతున్నారు.

హీరోయిన్‌గా ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళవుతున్నా హెబ్బాను చూస్తే ఇంకా జుర్రుకోవాలనిపిస్తుంది. కుమారీ 21 ఎఫ్, 24 కిసెస్ సినిమాలు చూస్తే హెబ్బా ఘాటు రొమాన్స్ అందరికీ మతులు పోగొడుతుంది. చలికాలంలో హెబ్బా లిప్ లాక్స్ సీన్స్ చూస్తే చాలూ ఒళ్ళు వేడెక్కి చమటలు అలా కారిపోవాల్సిందే. అంతగా ఈ యంగ్ బ్యూటీ కైపెక్కిస్తుంది. కుమారి 21 ఎఫ్ సినిమాలో హెబ్బా చేసిన ర‌చ్చ ఏ రేంజ్‌లో యూత్‌కు పిచ్చెక్కించిందో చూశాం.

హెబ్బాకి మరీ గ్యాప్ ఏమీ రావడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. తెలుగుతో పాటు మిగతా భాషలలో కూడా కనిపించి సందడి చేస్తుంది. కాస్త బొద్దుగా మారిందనే గానీ, ఆ ఎద అందాల బవురులు చూస్తే తట్టుకోలేకపోతున్న కుర్రాళ్ళెంత మందో చెప్పడం కష్టం. అంతగా తన అందాలతో అల్లాడిస్తోంది హెబ్బా పటేల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news