Moviesకాంప్రమైజ్ అయితే ఆఫర్ పక్క..కీర్తి సురేష్ కూడా కమిట్మెంట్ ఇచ్చిందా..?

కాంప్రమైజ్ అయితే ఆఫర్ పక్క..కీర్తి సురేష్ కూడా కమిట్మెంట్ ఇచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు ..దానికి తగ్గ ప్లానింగ్ చేస్తేనే స్టార్ హీరోయిన్గా మారగలరు. అలా పక్కా ప్లానింగ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి తమ పేరును స్టార్ హీరోయిన్ గా మార్చుకుని గత దశబ్ధ కాలం పాటు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయేలా చేసుకున్న హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే జిమ్ముక్కులను అర్థం చేసుకోలేక బొక్క బోర్ల పడిన ముద్దుగుమ్మలు కూడా బోలెడు మంది ఉన్నారు.

కాగా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీలో తన పేరుని మళ్లీ ఫామ్ లోకి తెచ్చుకుంటుంది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ . మహానటి సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పటివరకు ఆ స్థాయి తగ్గ హిట్ అందుకో లేదు. దీనిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు మహానటి సినిమాలో అమ్మడు పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండిందో. కాగా మహానటి సినిమాలో ఎంత చక్కగా కనిపించిందో ..ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలలోనూ కీర్తి సురేష్ కోసం హద్దుల మీరి నటించిందని చెప్పాలి .

మరీ ముఖ్యంగా ఆమె లాస్ట్ గా నటించడం సర్కారి వారి పాట సినిమాలో టూ బోల్డ్ గా నటించి అభిమనులకు షాక్ ఇచ్చింది. అయితే అమ్మడు ఇలా ఎక్స్ పోజ్ చేసింది అవకాశాలు రావట్లేదు అనే అన్న రూమర్ గట్టిగా వినిపించింది . అయితే ఎట్టకేలకు కీర్తి సురేష్ ఎక్స్పోజింగ్కి తగ్గ ప్రతిఫలం లభించినట్లు తెలుస్తుంది . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో కీర్తి సురేష్ అవకాశం అందుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ బోల్డ్ గా కనిపించనుందత. అంతేకాదు బెడ్ సీన్స్ లో కూదా నటించబోతుందనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. చూడాలి మరి కీర్తి సురేష్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news