Moviesఫోటో సాక్షిగా బయట పడ్డ అసలు నిజం.. నిజంగా నే మెగా...

ఫోటో సాక్షిగా బయట పడ్డ అసలు నిజం.. నిజంగా నే మెగా డాటర్ ప్రెగ్నెంటా..?

మనకు తెలిసిందే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మెగా కుటుంబం మొత్తం.. ఒక్క దగ్గర వాలిపోతారు. అది బన్నీ ఇంట్లో కాని మెగా ఇంట్లో కాని ఖచ్చితంగా కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు . ఇది ఈరోజు సాంప్రదాయం కాదు తరతరాలుగా వస్తున్న మెగా సాంప్రదాయం. కాగా రీసెంట్గా సీక్రెట్ శాంటా అంటూ మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ చేసింది . మెగా ఫ్యామిలీ లో ఉండే యంగ్ స్టార్స్ అందరూ ఒక్కచోట గేదరై సీక్రెట్స్ శాటాను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు .

ఈ క్రమంలోని వాళ్లు ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు . అయితే రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగాస్టార్ ప్రకటించిన తర్వాత అందరి కాన్సన్ట్రేషన్ ఆమెపై ఎక్కువగా పడింది. ఉపాసన బేబీ బంప్ ఎలా ఉంది అని ..ఉపాసన ఫేస్ లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా అని ..ఎక్కువగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన ఫోటోలు ఉపాసన కన్నా మరో మెగా డాటర్ నిహారిక పై కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు జనాలు. దానికి మెయిన్ రీజన్ ఈ ఫోటోలో నిహారిక భర్త లేకపోవడం ఒక కారణమైతే ..నిహారిక పొట్టపై చేయి పెట్టడమే అంటూ తెలుస్తుంది .

మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీ అంటే జొన్నలగడ్డ చైతన్య కూడా ఉంటాడు . అయితే ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీతో జొన్నలగడ్డ చైతన్య ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు. ఏ ఫోటోలోనూ కనిపించట్లేదు . మొన్న బన్నీ ఇచ్చిన పార్టీలో సైతం నిహారిక సింగల్ గా అటెండ్ అయ్యిందే తప్పిస్తే భర్త కనిపించలేదు . రీసెంట్గా సీక్రెట్ శాంట లో కూడా నిహారిక భర్త చైతన్య కనిపించకపోవడం ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు గత కొన్ని రోజులుగా నిహారిక కూడా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఈ ఫోటో క్లారిటీ ఇచ్చేసింది .నిహారిక ప్రెగ్నెంట్ కాదు అంటూ తెలుస్తుంది. అయితే ఈ సీక్రెట్ శాంట కు జొన్నలగడ్డ చైతన్య ఎందుకు రాలేదా అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై మెగా డాటర్ నిహారిక ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news