Moviesవందల కోట్ల ఆస్తి..రెండు వజ్రాల మూటలు..సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న తమన్నా...

వందల కోట్ల ఆస్తి..రెండు వజ్రాల మూటలు..సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న తమన్నా ఆస్తుల చిట్టా..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టిన ప్రతి ముద్దుగుమ్మ అందం గురించి కాన్సన్ట్రేషన్ చేస్తుంది . అయితే చాలా తక్కువ మందే అందంతో పాటు బ్యాంకు బాలన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా . అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ముట్టుకుంటే కందిపోతుందా..? అన్నంత సున్నితంగా ఉంటుంది . పట్టుకుంటే ఎర్రపడిపోయి చర్మం ..చూస్తే కొరికి తినేయాలనిపించే కళ్ళు ..అబ్బో ఒకటా రెండా ఎన్ని చెప్పినా తక్కువే .

పర్ఫెక్ట్ ఫిగర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ తమన్నా అంటుంటారు ఆమె అభిమానులు . కాగా హ్యాపీడేస్ సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న తమన్న.. ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది . అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా సరే ఇప్పటికి అరాకొరా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . ఆమె లాస్ట్ గా నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . అయినా సరే ఆమెకు అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి.

ఇదే క్రమంలో తమన్నా దగ్గర ఉన్న ఆస్తుల విలువ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చి ఏ హీరోయిన్ సంపాదించనంత ఆస్తిని తమన్నా సంపాదించుకుంది అన్న రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది . అంతేకాదు వందల కోట్ల ఆస్తికి తమన్న అధిపతిరాలట . మరి ముఖ్యంగా హీరోయిన్స్ డబ్బు సంపాదిస్తే బిజినెస్ లో ఎక్కువ పెడతారు. కానీ తమన్నా బిజినెస్ తో పాటు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిందని .. ఆమె దగ్గర ఏకంగా రెండు వజ్రాలు మూటలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు స్టార్ హీరోలకి మించిపోయే రేంజ్ లో ఆస్తులు ఉన్న తమన్న చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది తమన్న ఆస్తుల చి. ట్ట ఏది ఏమైనా సరే అమ్మడికి అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువే అంటూ ప్రూవ్ చేసుకుంది మిల్కీ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news