Moviesఈరోజు ప్రభాస్ లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే.. కృష్ణంరాజు బతికుండి...

ఈరోజు ప్రభాస్ లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే.. కృష్ణంరాజు బతికుండి ఉంటే..ఎంత సంతోషపడేవారో..!!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు అడుగుల హైట్..ఆ హైట్ కి తగ్గ వెయిట్..ఆయన స్టైల్ ..ఆయన వే ఆఫ్ థింకింగ్ ..ఆయన వే ఆఫ్ సెలక్షన్ స్టోరీస్.. అన్ని డిఫరెంట్ గా ఉంటాయి .ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు . మరీ ముఖ్యంగా ప్రభాస్ కి ఇంత రేంజ్ క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ బాహుబలి సినిమా అని అందరికీ తెలిసిందే .

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా సరే ఇంకా ఈ సినిమా పేరు చెప్పుకొని ప్రభాస్ ని హైలెట్ చేస్తున్నారు జనాలు . ప్రభాస్ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాడు. కానీ బాహుబలి లాంటి సినిమా ఆయన కెరియర్ లో మరొకటి రాదు రాబోదు అంటూ స్వయంగా ప్రభాస్ నే చెప్పుకొచ్చాడు. కాగా ఈరోజు ప్రభాస్ లైఫ్ కి ఎంతో ఇంపార్టెంట్ డే . మోస్ట్ మోస్ట్ స్పెషల్ డే . ఎందుకంటే ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టి నేటికీ 20 సంవత్సరాలు కావస్తుంది .

ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఈశ్వర్ . ఈ సినిమా రిలీజ్ అయి నేటికీ 20 ఏళ్లు పూర్తవుతుంది .ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీ ఇదే రోజు విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే ప్రభాస్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు . కాగా ఈరోజు కృష్ణంరాజు గాని బ్రతికుంటే ప్రభాస్ ని ఈ పొజిషన్లో చూసి ఎంతో ఆనందించే వాడు అని రెబల్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 20 ఏళ్లు దాటిందా గ్రేట్ మరి పెళ్లెప్పుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..? ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు అభిమానులకి చెప్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news