Moviesహవ్వ..డ్రెస్ పక్కకి జరిపి మరి దాని చూపిస్తున్న హాట్ బ్యూటి..మీరు చూసారా..!!

హవ్వ..డ్రెస్ పక్కకి జరిపి మరి దాని చూపిస్తున్న హాట్ బ్యూటి..మీరు చూసారా..!!

సోషల్ మీడియాలో హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ చేసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని చూసి మన తెలుగు అమ్మాయిలు కూడా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోతున్నారు . మనం ఇన్నాళ్లు గమనించినట్లయితే తెలుగు బ్యూటీస్ ఫోటోషూట్స్ చేసిన కొంచెం పద్ధతిగా చేసేవాళ్ళు. కానీ రాను రాను బాలీవుడ్ బ్యూటీస్ మాయలో పడిన మన తెలుగు అమ్మాయిలు ఎదభాగాలను ..ధైస్ ను .. ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్న పరువును తీసుకుంటున్నారు.

రీసెంట్ గా అదే లిస్టులోకి ఆడ్ అయింది బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని. ఈ పేరు కొత్త పరిచయాలు అవసరం లేదు తనదైన స్టైల్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడి పాడి అలరించిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లో, సినిమాలో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్యకాలంలో వరుసగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలిస్తూ ..పలు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ..క్యాస్టింగ్ కోచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న తేజస్విని ..రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది .

మరీ ముఖ్యంగా ఈ ఫోటోషూట్ లో తేజస్విని ఎదభాగాలను ..ధైస్ భాగాలను ఎక్స్పోజ్ చేసే విధానం జనాలకు పిచ్చిపిచ్చిగా పిచ్చెక్కించేసింది. వైట్ కలర్ ట్రెడిషన్ మోడ్రన్ వేర్ లో స్లిట్ స్కట్లో డ్రెస్ పక్కకి జరుపుతూ ధైస్ చూపించి కుర్రాళ్ళ టెంప్ట్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా తేజస్విని మదివాడ ఫోటోషూట్ నెట్టింట దూసుకుపోతున్నాయి. అంతేకాదు ఇలాంటి ఫొటోస్ చూస్తే ఎవడైనా సరే పిలిచి మరి అవకాశాలు ఇస్తారు అంటున్నారు జనాలు.

 

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news