Moviesవావ్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కాలర్ ఎగరేయండి రా...

వావ్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కాలర్ ఎగరేయండి రా అబ్బాయిలు..!!

కోట్లాదిమంది ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు . ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇప్పటివరకు మొదలు పెట్టలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల శివ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే . కొరటాల బయట కనిపిస్తే కొట్టే అంత రేంజ్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

అంతలా సినిమాపై కోపం తెప్పిస్తున్నారు. కాగా ఇలాంటి కామెంట్స్ మధ్య ఎన్టీఆర్-కొరటాల సంచలన నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 12 వ తారీఖున గ్రాండ్ గా ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది .

అంతేకాదు సెకండ్ హీరోయిన్ గా మృగాలు ఠాకూర్ ఎంపిక చేసుకున్నారట కొరటాల శివ . బాలీవుడ్ బ్యూటీస్ ని అందర్నీ సెర్చ్ చేసి చేసి ఫైనల్గా వీళ్ళిద్దరిని ఈ సినిమాలో సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడని న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే కొరటాల శివ ఇప్పటికైనా షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి ..ఎన్టీఆర్ 30 సినిమాకు క్రేజీ టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే ఆచార్యతో పోగొట్టుకున్న పరువు ఎన్టీఆర్ 30 తో వస్తుంది అంటూ ఫ్యాన్స్ సొల్యూషన్ ఇస్తున్నారు. చూద్దాం మరి కొరటాల శివ ఈ ఫ్యాన్స్ సజీషన్స్ ని ఎలా తీసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news