Moviesటబుకు ఆ తెలుగు హీరో అంటే మండిపొద్ది.. పరమ అసహ్యం.. ఎందుకంటే..?

టబుకు ఆ తెలుగు హీరో అంటే మండిపొద్ది.. పరమ అసహ్యం.. ఎందుకంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ టబుకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ తనదైన స్టైల్ లో నటిస్తూ అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ని తన అందాలతో మంత్రముగ్ధులను చేస్తుంది. హాఫ్ సెంచరీ క్రాస్ చేసిన డబ్బు ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటూ అందరికి షాక్ ని ఇస్తుంది.

టబు తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో నటించింది ..మెప్పించింది . అయితే అందరికన్నా ఎక్కువగా అక్కినేని నాగార్జునతో ఆడి పాడి అలరించింది టబ్బు . వీళ్ళిద్దరి జంటకు మంచి మార్కులు వేయించుకుంన్నారు. అంతేనా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్తలు పై ఇద్దరు ఎప్పటికప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు. కాగా నాగార్జున కారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోకి టబు దూరమైనట్లు గతంలో వార్తలు వినిపించాయి.

ఆయన ఈ స్టార్ హీరో ..అంతేకాదు నాగార్జునకు జాన్ జిగిడి దోస్త్ కూడా. టబ్బు ఇద్దరితోనూ సినిమాల్లో నటించింది. అయితే నాగార్జున తో ఏర్పడిన చనువు కారణంగా ఆ హీరోను దూరం పెడుతూ వచ్చింది .నిజానికి ఆ హీరోకి టబు అంటే చాలా ఇష్టమట . తన వే ఆఫ్ థింకింగ్ తోనే ఆమెకు దగ్గర అవ్వాలనుకున్న ఆ హీరో ఆశలను తుంచేస్తూ నాగార్జున ఆ ప్లేస్ ని కొట్టేశాడు . ఇలా ఆ హీరోకి తెలియకుండానె దూరమైంది టబు. అయితే ఒకానొక టైం లో ఆ హీరో దగ్గరికి హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు ఆ హీరో మాట్లాడిన మాటలు ఆమెకు అసహ్యంగా అనిపించాయని ..ఇలాంటి హీరో తో నే నా నేను నటించాను అంటూ ఆమె బాధపడింది అని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు ఇప్పటికి టబు ఆ హీరోని అసహ్యించుకుంటూ నే ఉంటుందట. కాగా ఇప్పటికీ ఆ హీరో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాడు . ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుందిగా ఆ హీరో ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news