Moviesఓరి దేవుడో..ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో మహేష్ మూవీనా..చచ్చం పో..!?

ఓరి దేవుడో..ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో మహేష్ మూవీనా..చచ్చం పో..!?

ఎస్ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ఇదే అంటున్నారు. ఓరి దేవుడో ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో మా మహేష్ సినిమానా చచ్చాం పో అంటూ ఆశలు వదిలేసుకుంటున్నారు . మనకు తెలిసిందే రీసెంట్గా సర్కారీ వారి పాట అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి ఆఖరి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని మహేష్ బాబు గట్టిగా ట్రై చేస్తున్నారు .

ఇక తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో రాజమౌళితో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు మహేష్ బాబు. అంతేకాదు ఈ రెండు సినిమాలు అయిపోగానే మహేష్ బాబు ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మెహర్ రమేష్ తో మహేష్ సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

రీసెంట్గా ప్రభాస్ బర్త డే కావడంతో రీరిలీజ్ కూడా గ్రాండ్గా జరిగింది. అప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై క్లారిటీ ఇచ్చాడు . “కచ్చితంగా మహేష్ తో సినిమా తీస్తానని.. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేనని.. ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో బిజీగా ఉన్నాను “అంటూ చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే మెహర్ రమేష్ లాంటి సినిమా అంటే ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news