Moviesఓ మై గాడ్: ఇలియానా ప్రెగ్నెంట్.. కారణం ఆ హీరోనేనా..?

ఓ మై గాడ్: ఇలియానా ప్రెగ్నెంట్.. కారణం ఆ హీరోనేనా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలియానా. గోవా బ్యూటీ అయినప్పటికీ అందం విషయంలో ఏం మాత్రం తగ్గకుండా హాట్ నెస్ ని డబల్ డోస్ గా క్రియేట్ చేసి మరీ తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది . దేవదాసు అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ..ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ అందుకుని ..కని విని ఎరుగని హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

అమ్మడు ఎక్కడికి వస్తే అక్కడ ఆటోగ్రాఫ్లు ..ఫోటోగ్రాఫర్లు అంటూ మీద పడిపోయేవాళ్లు . అంతేనా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఆమె ఇంటికి క్యూ కట్టేవాళ్ళు . రెమ్యూనరేషన్ మీరు అడిగినంత ఇస్తాం అని.. మా సినిమా చేయండి ఇలియానా అంటూ వెంటపడేవారు . అదే ఇప్పటి సీన్ కంపేర్ చేసుకుంటే పూర్తిగా వ్యతిరేకం . ఇలియానానే వాళ్ళు వెంటపడాల్సి వస్తుంది . అయినా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు . అయితే ఇలియానా ఇలా తెలుగు ఇండస్ట్రీని వదిలివెళ్లిపోవడానికి కారణం బిగ్గెస్ట్ రూమర్ అంటూ గతంలో వార్తలు వినిపించాయి.

 

తెలుగు స్టార్ హీరో కారణంగా ఇలియానా ప్రెగ్నెంట్ అయ్యిందని,, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ఆ టైంలో ఆ హీరో ఇలియానాతో చట్టపట్టలేసుకొని తిరుగుతూ నైట్ డిన్నర్ లంటూ మీడియా కంట పడ్డారు. ఇలియానా ప్రెగ్నెంట్ ..దానికి కారణం ఆ టాలీవుడ్ హీరోనే అని ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ హీరో కూడా ఇలియానాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అని.. కాకపోతే అతని ఫ్యామిలీ ఒప్పుకోలేదు అని.. అందుకే ఇలియానా ను దూరం పెట్టాడు అని చెప్పుకొచ్చారు సినీ జనాలు. ఈ కారణంగానే ఇలియానా టాలీవుడ్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ కి చెక్కేసిందని.. ఇక అక్కడికి వెళ్ళాక అమ్మడు అటు ఇటు కాకుండా సింగల్ గా మిగిలిపోయింది అని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news