Moviesఓరి నీ దుంప తెగ..ఎంత కోటీశ్వరుడు అయితే.. ఇదేం పని రా...

ఓరి నీ దుంప తెగ..ఎంత కోటీశ్వరుడు అయితే.. ఇదేం పని రా బాబు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సొంత ఇంటిని కట్టుకోవడం ప్రతి ఒక్కరు కల . సామాన్య ప్రజలు కూడా తమకంటూ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇక బిగ్ షాట్స్ అయితే 10 – 15లు కట్టుకున్న తాము ఉండే ఇంటిని ఎవరు ఊహించని విధంగా ..ఎవరు కట్టుకొని విధంగా స్పెషల్ గా డిజైన్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైతం తన ఇంటిని ఇంద్ర భవనంలా డిజైన్ చేయించుకున్నాడు.

కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఫారినర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ పిలిపించి తన హౌస్ ని డిజైన్ చేయించుకున్నాడు . కాగా హౌస్ ని ఎంత కష్టపడి డిజైన్ చేయించుకున్నాడో.. హౌస్ బయట ఉండే తన ఇంటి నేమ్ ప్లేట్ ని కూడా అదే విధంగా స్పెషల్గా డిజైన్ చేయించాడు . మనకు తెలిసిందే షారుఖ్ ఖాన్ తన ఇంటికి మనత్ అనే నేమ్ ప్లేట్ తయారు చేయించాడు . ఇది మొత్తం వజ్రాలతో క్రియేట్ చేయబడింది .ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి వజ్రాలతో నేమ్ ప్లేట్ క్రియేట్ చేయించుకున్న సెలబ్రిటీనే లేరు . దాదాపు ఈ నేమ్ ప్లేట్ కోసం 70 లక్షలు ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వజ్రాలు నేమ్ ప్లేట్ చూడడానికే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటికి అభిమానులు రోజు అక్కడికి వెళుతుంటారు అన్న న్యూస్ కూడా మనం వింటూనే ఉన్నాం. కాగా రీసెంట్గా ఈ నేమ్ ప్లేట్ లో నుంచి ఒక వజ్రం కింద పడిపోయింది అని ..దానికోసమే ఈ నేమ్ ప్లేట్ తీసి మళ్లీ ఆ వజ్రాన్ని అటాచ్ చేసి ..మళ్ళీ ఫ్రెష్ గా తన ఇంటికి అతికించారని.. బాలీవుడ్ లో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . దీంతో ఫ్యాన్స్ ఆయన పై మండిపడుతున్నారు. అంతేకాదు నీకు డబ్బు ఉంటే పేదవారికి సహాయం చేయాలి ..కానీ ఇలా కోట్లు ఖర్చు చేసి నేమ్ ప్లేట్ డిజైన్ చేయించుకుంటే నీకేం వస్తుంది అంటూ షారుఖ్ ఖాన్ ని అభిమానులు నిలదీస్తున్నారు . దీంతో ప్రజెంట్ షారుఖ్ ఖాన్ నేమ్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news