Moviesభార్య కోరిక తీర్చడానికి ..కోట్లు ఖర్చు చేస్తున్న దిల్ రాజు.. నిజమైన...

భార్య కోరిక తీర్చడానికి ..కోట్లు ఖర్చు చేస్తున్న దిల్ రాజు.. నిజమైన మొగుడివి నువ్వే సామీ..!?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో సినిమాలను నిర్మిస్తూ ..డిస్ట్రీబ్యూటర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన ఈయన ప్రజెంట్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ..ఎప్పుడు ఓటీటీలోకి రావాలి అని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. ఇంత స్టార్ రేంజ్ కి దిల్ రాజు ఎదగడానికి మెయిన్ రీజన్ ఆయనకున్న తెలివితేటలే.

కథను బట్టి ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ..ఎలా కథను మార్చాలి అని ..డైరెక్టర్ కె సజెషన్స్ ఇచ్చే ఏకైక నిర్మాత దిల్ రాజు అంటూ సినీ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. కాగా సినిమాల పరంగా ఎలా ఉన్నా దిల్ రాజు వ్యక్తిగతంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటారు. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోని కూతురు తన నాన్నకు తన వయసు ఉన్న అమ్మాయితో రెండో పెళ్లి చేసింది. కాగా తేజస్విని ని రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఈ మధ్యనే పండంటి బాబుకు నాన్నగారు మారాడు.

ఈ క్రమంలోనే రీసెంట్గా దిల్ రాజు సన్ ఫోటో సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ గా మారింది . కాగా ప్రజెంట్ తేజస్విని కోరిక తీర్చడానికి దిల్ రాజు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది . నిజానికి తేజస్విని చాలా చిన్నది . దిల్ రాజు కన్నా డబుల్ చిన్న వయసు. ఫస్ట్ నుంచి తేజస్వినికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే మోడలింగ్ చేయాలని చాలా ట్రై చేసిందట .

కానీ ఫ్యామిలీలో పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో తన కళను చంపుకునిందని ..పెళ్లి తర్వాత దిల్ రాజుకి తన కోరికలు చెప్పగా ఆయన యాక్సెప్ట్ చేశాడని.. తేజస్విని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ అమలు చేశారని.. దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఆమెను మోడలింగ్ రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తుంది . అంతేకాదు అన్ని కుదిరితే దిల్ రాజు భార్య హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ట్రోలరస్ నువ్వు నిజమైన హస్బెండ్ వింటూ ఆయన ను ఓ రేంజ్ లో వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news