Movies‘జబర్దస్త్’ లో వర్ష ఒక్క స్కిట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా.....

‘జబర్దస్త్’ లో వర్ష ఒక్క స్కిట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా.. రష్మీ కూడా వేస్ట్..!?

వెండితెర తారలకు మించిన బ్యూటీతో జబర్దస్త్ బ్యూటీలు సైతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . గతంలో ఫోటోషూట్ అంటే స్టార్ హీరోయిన్స్.. స్టార్ పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే చేసేవారు ..కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క ముద్దుగుమ్మ ..హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాలను మెల్ట్ చేస్తుంది. కాగా అందులో టాప్ ప్లేస్ లో ఉంది జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష. అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తోటి కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తో ఎలాంటి లవ్ ట్రాక్ నడుపుతుందో మనందరికీ తెలిసిందే .

నిజానికి వీళ్ళు ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ స్కిట్లో మాత్రం భార్య భర్తల కన్నా ఎక్కువగా జీవించేస్తున్నారు. మొన్నటికి మొన్న ఇమ్మానుయేల్ స్కిట్లో భాగంగా ఏకంగా మూడు ముళ్ళు వేసేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . స్కిట్ ల కోసం హిందూ సాంప్రదాయాన్ని నవ్వుల పాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఈ జంట బయట సైతం రాసుకొని పూసుకొని తిరుగుతుండడం కొత్త డౌట్లు పుట్టిస్తుంది.

కాగా ఈ విధంగా వర్ష చేయడానికి మెయిన్ రీజన్ ఆమె రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. జబర్దస్త్ లో మొదటి ఆమెకి ఇచ్చే పారితోషకం చాలా తక్కువ . కానీ ఇమ్మానుయేల్ తో ఈ విధంగా స్కిట్స్ చేస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది . అంతేకాదు నార్మల్ స్కిట్స్ చేస్తే 10-20 వేలు ఎపిసోడ్ కి తీసుకుంటుందని అదే ఇలా ఇమ్మానుయేల్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు స్కిట్స్ చేస్తే ఏకంగా 30 వేలు ఒక ఎపిసోడ్ ఇస్తారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే వర్ష ఎవరు ఏం అనుకుంటే నాకేం అన్నట్లు ఇమ్మానుయేల్ తో రాసుకుని పూసుకుని తిరుగుతూ వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ చేస్తుంది. అయితే జబర్దస్త్ లోని మిగతా కంటెస్టెంట్స్ చెప్పే దాని ప్రకారం వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ..పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే జబర్దస్త్ లోకి వర్ష వచ్చిన తర్వాత తన రేంజ్ మారిపోయింది . ఇప్పుడు ఏకంగా రష్మీకి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news