Moviesవెంకీ రితికా సింగ్ కెరీర్‌ను అంత‌లా దెబ్బ కొట్టాడా...!

వెంకీ రితికా సింగ్ కెరీర్‌ను అంత‌లా దెబ్బ కొట్టాడా…!

కొందరు హీరోయిన్స్ కెరీర్ ఎంత అర్థాంతరంగా ఆగిపోతుందో చూస్తే అర్రెరే అనిపిస్తుంది. అందం..పర్ఫార్మెన్స్..అన్నీ ఉన్నా కూడా ఇలా వచ్చి అలా కనుమరుగవుతుంటారు. మంచి సినిమాలు చేస్తారు..మంచి పేరూ వస్తుంది. అవార్డులు దక్కుతాయి. కానీ, ఆ తర్వాత అవకాశాలే రావు..వాటి కోసం పడిగాపులు కాస్తుంటారు. అలా ఒక్క మంచి సినిమా వస్తే బావుండు అని ఇప్పుడు ఎదురుచూస్తున్న బబ్లీ హీరోయిన్ రితికా సింగ్. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లేడీ స్టార్ డైరెక్టర్ సుధ కొంగర ఒకే కథను హిందీ, తమిళం, తెలుగు భాషలలో తీసి భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రితికా సింగ్. సుధ కొంగర ఈ సినిమాను ముందు సాలా ఖద్దూస్ అని హిందీలో ఇరుది సుత్రు అంటూ తమిళంలో రూపొందించారు. ఈ రెండు భాషలలోనూ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది.

దాంతో ఈ కథ మీద వెంకీకి కన్ను పడింది. సుధ కొంగర కూడా తెలుగులో ఇదే కథను తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అలా గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేయగా ఇక్కడ భారీ హిట్ సాధించింది. అలా రితికా మూడు భాషలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ తర్వాత రితికకి కమర్షియల్ సినిమాలలో అంతగా అవకాశాలు రాలేదు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది.

రాఘవ లారెన్స్‌తో శివలింగ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా రితికకి కమర్షియల్ మూవీస్ చేసే అవకాశం దక్కలేదు. తన భారీ ఎద అందాలను వెనక భాగాన్ని చూపిస్తూ నాభిని ఊరిస్తూ వరుసగా కొత్త కొత్త ఫొటో షూట్స్ నిర్వహిస్తుంది. వాటిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకి పంచుకుంటుంది.

అలా హాట్ స్టిల్స్‌తో మేకర్స్‌ను ఆకట్టుకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా హీరోయిన్స్‌గా అమ్మడికి అవకాశాలు దక్కడం లేదు. తెలుగులో గురు సినిమా కాకుండా యంగ్ హీరోతో ఏదైనా కమర్షియల్ సినిమా చేసి సక్సెస్ అందుకుంటే ఆమె కెరీర్ ఇప్పుడు మరోలా ఉండేద‌ని.. గ‌రు సినిమాలో వెంకీ ప‌క్క‌న న‌టించ‌డం ఆమెకు క‌లిసి రాలేద‌నే అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news