Moviesస్టార్ ప్రొడ్యుస‌ర్‌కు ప‌క్క సుఖం పంచిన టాలీవుడ్ హీరోయిన్‌... అలా లైఫ్...

స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు ప‌క్క సుఖం పంచిన టాలీవుడ్ హీరోయిన్‌… అలా లైఫ్ సెటిల్ చేశాడు..!

టాలీవుడ్‌లో ఆయ‌నో స్టార్ ప్రొడ్యుస‌ర్‌. డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు వ‌రుస హిట్ల‌తో త‌న బ్యాన‌ర్‌ను ఇండ‌స్ట్రీలో తిరుగులేని బ్యాన‌ర్‌గా నిలిపాడు. బ‌డా బ‌డా హీరోల సినిమాల నుంచి పెద్ద పెద్ద కాంబినేష‌న్లు సెట్ చేయ‌డం వ‌ర‌కు ఆయ‌న‌ది తిరుగులేని చేయి. ఎంత పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావాల‌న్నా ఆయ‌న ప్రాప‌కం ఉండాల్సిందే. ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఎంత పెద్ద దిక్కుగా ఉన్నా మోనోఫ‌లీతో చిన్న సినిమాల‌ను, చిన్న వాళ్ల‌ను ఇబ్బంది పెట్టేస్తార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఎక్కువుగానే ఉన్నాయి.

ఈ స‌ద‌రు బ‌డా నిర్మాత ఓ హీరోయిన్‌ను కెరీర్ తొలి నాళ్ల‌లో బాగా ఎంక‌రేజ్ చేసి ఫుల్లుగా వాడుకోవ‌డంతో పాటు ఆమె కెరీర్ సెటిల్ చేశార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో బ‌లంగా ఉంది. ఆమెను స‌ద‌రు నిర్మాత త‌న బ్యాన‌ర్లో ఓ స్టార్ హీరోతో నిర్మించిన సినిమాలో హీరోయిన్‌గా బుక్ చేశారు. కూతురు, తండ్రి సెంటిమెంట్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అస‌లు ఆ హీరో ప‌క్క‌న ఆ హీరోయిన్‌ను చూసినోళ్లంతా షాక్ అయ్యారు.

ఆమె హీరోయిన్ ఏంటి ? అస‌లు ఆమె చిన్న సినిమాల్లో చిన్న హీరోల ప‌క్క‌న కూడా సెట్ కాద‌ని విమ‌ర్శ‌లు చేశారు. అయితే కేవ‌లం ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌డం వెన‌క తెర‌వెన‌క కోప‌రేష‌న్ బాగా సెట్ అయ్యింద‌న్న గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌ర్వాత స‌ద‌రు నిర్మాత ఎంక‌రేజ్‌మెంట్‌తోనే ఆ సినిమాతో పాటు అదే బ్యాన‌ర్లో మ‌ళ్లీ సినిమాలు చేసింది. త‌ర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో ప‌క్క‌న సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

అప్పుడు కూడా ఆ సినిమాకు నిర్మాత‌లుగా ప‌నిచేసిన ఓ నిర్మాత‌తో ప‌క్క సుఖం పంచుకుంద‌న్న టాక్ వ‌చ్చింది. అలా త‌న అంద‌చందాల‌నే పెట్టుబ‌డిగా పెట్టేసి కొన్నాళ్ల పాటు ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంది. అయితే ఆమెకు త‌ర్వాత మంచి సినిమాలు ప‌డ‌లేదు. అయితే స‌ద‌రు స్టార్ నిర్మాత మాత్రం హైద‌రాబాద్‌లో ఖ‌రీదైన ఇళ్లుతో పాటు కొన్ని ఆస్తులు ఆమె పేరు రాసి త‌న‌కు మోజు ఉన్న‌న్ని రోజులు బాగా వాడుకున్నాడు.

అందుకే ఆమె ఛాన్సులు లేక‌పోయినా చాన్నాళ్ల పాటు హైద‌రాబాద్‌లోనే మ‌కాం ఉండేది. త‌ర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ఆమెకు తీవ్ర‌మైన వ్యాధి సోకినా చికిత్స‌తో కాస్త కోలుకుంది. ఇంత‌కు ఆ హీరోయిన్‌, ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ ఎవ‌రో ఆలోచిస్తే మీరు సులువుగానే క‌నిపెట్టేయ‌వ‌చ్చు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news