Moviesఆ పొట్టోడితో నాకు పోటీనా..నానిని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..?

ఆ పొట్టోడితో నాకు పోటీనా..నానిని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..?

సినిమా ఇండస్ట్రీలోకి ఎవరి హెల్ప్ లేకుండా వచ్చిన హీరోస్ అంటే చాలా చులకనగా చూస్తారు. కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు పలు భాషల సినీ ఇండస్ట్రీలో ఇదే తంతు కొనసాగుతుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ టాలీవుడ్ లో అయితే టాలెంట్ ఉన్న సామాన్య ప్రజలను తొక్కేస్తున్నారు. తమలో బోలెడంత టాలెంట్ ఉన్నా కానీ దర్శక నిర్మాతలు చిన్న హీరోలకి సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానికు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ..నిజానికి న్యాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు .

ఆ తర్వాత హీరోగా అష్టాచమ్మ సినిమాలో నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో నానికి మంచి మంచి ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలోనే నాని ఆచితూచి అడుగులు వేస్తూ తన బాడికి తగ్గ సినిమా కథలను చూస్ చేసుకుంటూ మంచి హిట్స్ కొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . ఈ క్రమంలోనే నాని అంటే పడని ఓ స్టార్ హీరో అతని సినిమా రిలీజ్ డేట్ న తన సినిమా కూడా రిలీజ్ చేయాలని పట్టుబట్టి ఫోర్స్ చేసి రిలీజ్ చేశారు.

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నాని సినిమా సూపర్ హిట్ అయింది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో ఆ హీరో తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకుంటూ కొన్ని కామెంట్స్ చేశాడు . ఆయన తన సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్లతో నాని పేరును చులకనగా మాట్లాడారట. ” ఆ పొట్టోడితో నాకేంటి పోటీ ..నా వెనకాల ఎంత బ్యాగ్రౌండ్ ఉందో తెలుసుగా”..అంటూ వాళ్ళ నాన్న పేరు చెప్పి పాపులారిటీ సంపాదించుకున్నాడట. అయితే జనాలు మాత్రం ఆ టైంలో నాని సినిమాను లైక్ చేశారు . ఆ స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఇప్పటికీ నానికి జనాల్లో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . త్వరలోనే దసరా సినిమాతో మనం ముందుకు రాబోతున్నాడు హీరో నాని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news