Moviesమెగా ఇంట మరో లొల్లి.. చిరంజీవి పరువు తీయ్యడానికే పుట్టారా..ఏంటి..?

మెగా ఇంట మరో లొల్లి.. చిరంజీవి పరువు తీయ్యడానికే పుట్టారా..ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి పరువు, ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని సంపాదించి పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగా ట్యాగ్ ని తగిలించుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు.. ఆ పేరు చెడగొట్టడానికే ఇండస్ట్రీకి వచ్చారా అంటూ పలువురు ఫాన్స్ మండి పడుతున్నారు . అంతేకాదు చిరంజీవి ఎవరు హెల్ప్ లేకుండా ఇంత స్థాయికి వస్తే..ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు ..ఆయన పిల్లలు చిరంజీవి సంపాదించుకున్న పేరును చెడగొడుతున్నారు . అసలు వీళ్లు చిరంజీవి పరువు తీయడానికి పుట్టారా అంటూ మండిపడుతున్నారు మెగా ఫాన్స్ . దానికి కారణం రీసెంట్గా జరిగిన ఇష్యూ నే అని తెలుస్తుంది.

మనకు తెలిసిందే మెగాస్టార్ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు . ఈ క్రమంలోనే పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు ఇండస్ట్రీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి . కాగా రీసెంట్ గా ఆయన తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయిధరమ్ తేజ్ హీరోయిన్ లారీసా ని ప్రేమిస్తున్నారని ..వీరిద్దరు లవ్ లో ఉన్నారని ..గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ” హ్యాపీ బర్త డే నా తేజు “అంటూ “ఐ యామ్ ఇన్ లవ్ ” అంటూ పోస్ట్ చేసింది. దీంతో మెగా మేనల్లుడు పెళ్లి కన్ ఫామ్ అయ్యిన్నట్లు జనాలు ఫిక్స్ అయిపోయారు. నిజానికి చిరంజీవి కి ఈ పెళ్లి ఇష్టం లేదట. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు ..మన ఇండియానే కాదు.. ఫారిన్ కంట్రీ.. అలాంటి అమ్మాయిని కోడలుగా వద్దు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి చెప్తూనే ఉన్నారట. ఆయన కానీ సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ మాట వినలేదు .

అంతేకాదు ఆయన మాట కాదని ఇలాంటి పనిచేయడం ఏంటి అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు . దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా గొడవలు అయినా ..కానీ సాయిధరమ్ తేజ్ అమ్మాయిని వదలడానికి సిద్ధపడటం లేదట. ఈ క్రమంలోనే మెగాస్టార్ కి మెగా ఫ్యామిలీ వాళ్ళ విలువ ఇవ్వట్లేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది . అంతే కాదు కొందరు వీళ్లు చిరంజీవి పరువు తీయ్యడానికే పుట్టారు అంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news