Moviesశింబు ఖాతాలో మరో హీరోయిన్..ఫ్రెష్ ఫిగర్ ని పట్టేసిన కోలీవుడ్ హీరో..?

శింబు ఖాతాలో మరో హీరోయిన్..ఫ్రెష్ ఫిగర్ ని పట్టేసిన కోలీవుడ్ హీరో..?

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ఎంత చెప్పినా తక్కువే . గతంలో ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అయితే రాను రాను ఇతడు తన సినిమాలో నటించే హీరోయిన్స్ తో మిస్ బిహేవ్ చేయడం .. లవ్ పేరుతో వాడుకొని వదిలేయడం లాంటివి చేస్తున్నారని మీడియాలో వార్తలు రావడంతో ఆయన క్రేజ్ తగ్గిపోయింది . అంతేకాదు ఆయనకు సంబంధించిన పలు ప్రైవేట్ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి శింబు పరువు పోయింది . ఈ క్రమంలోనే కొన్నాళ్లు కోలీవుడ్లో హీరో శింబు పేరు కనుమరగు అయిపోయింది. ఈ మధ్యన ఆయన పేరు పాపులారిటీ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో కోలీవుడ్లో శింబు చేసిన అన్ని సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి . దీంతో హీరో శింబు మళ్ళీ తన గత ట్రాక్ రికార్డును కంటిన్యూ చేయడానికి ఫిక్స్ అయినట్లు ఉన్నాడు . ఈ క్రమంలోనే ఫ్రెష్ బ్యూటీ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది . మనకు తెలిసిందే హీరో సింబు రొమాంటిక్ లవర్ బాయ్ . ఈ హీరో తన సినిమాలో హీరోయిన్గా నటించిన అందరితో రొమాన్స్ చేస్తాడు. ఇప్పటివరకు ఆయన చేసిన హీరోయిన్ అందరితో అలాంటి లవ్ ట్రాక్ నడిపినట్లు వార్తలు వచ్చాయి . గతంలో త్రిష, నయనతార, హన్సిక అంటూ చాలామందితో డేటింగ్ చేసి ఎంజాయ్ చేసి వదిలేసాడు .

వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి . ఈ హీరో మాటలకి ఎలాంటి అమ్మాయి అయిన పడిపోవాల్సిందే అంటూ కోలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా శింబు ఖాతాలో మరో హీరోయిన్ చేరిన్నట్లు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్ . మహానటి సినిమాతో తెలుగులో పాపులారిటీ దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రజెంట్ శింబు మాయలో పడిపోయింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని ఈ క్రమంలోని నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడని ..దీంతో కీర్తి సురేష్ సశింబు మాయ లో పడిపోయిందని కోలీవుడ్ వీడియో చెప్పుకొస్తుంది . ఇలా కీర్తి శింబు మాయలో పడడం దారుణం అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news