Moviesఅక్కడ చెయ్యి పెట్టి టెంప్ట్ చేస్తున్న బేబమ్మ..బోల్డ్ నెస్ మరో లేవల్..!!

అక్కడ చెయ్యి పెట్టి టెంప్ట్ చేస్తున్న బేబమ్మ..బోల్డ్ నెస్ మరో లేవల్..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న హీరోయిన్ల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. స్టార్ హీరోయిన్ కాదు యంగ్ హీరోయిన్ కాదు అప్పుడే సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొత్త హీరోయిన్ కూడా హద్దులు మీరు నటించడానికి ఇష్టపడుతుంది. కాగా ఇట్లు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న కృతిశెట్టి కూడా హద్దులు మీరి నటించడానికి సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది .

ఈ క్రమంలోనే కృతి శెట్టి చేసిన హాట్ ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీ ఫోటోషూట్ ట్రేండింగా మారింది. మనకు తెలిసిందే కృతిశెట్టి ఖాతాలో వరుసగా మూడు హిట్లు వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి. నెక్స్ట్ నటించబోయే చిత్రం కృత్తి శెట్టికి కచ్చితంగా హిట్టుపడాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలదు. ఒకవేళ ఫ్లాప్ పడిందంటే బేబమ్మకు బై బై చెప్పాల్సిందే. అలాంటి పొజిషన్స్ ఎదుర్కొనే స్థితికి కృతి రాకుండా ఉండాలంటే కచ్చితంగా హద్దులు మీరి నటించాలి. ఆ టైంలోనే ఆమె గ్లామరస్ గా కొంచెం అయినా ఫామ్ లో ఉండగలదు.

ఈ క్రమంలోనే కృత్తి నేను అలాంటి రోల్స్ కి సై అంటూ బ్లాక్ శారీ తో హాట్ ఫోటో షూట్ చేసింది . ఈ బ్లాక్ శారీలో అమ్మడు అందాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పటివరకు నాభిని చూపించిన కృత్తి ఫస్ట్ టైం తన నాభి అందాలతో కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. దీంతో బ్లాక్ హాట్ ఫోటోషూట్ వయ్యారంగా నిల్చున్న కృతి శెట్టి ఫోటోలు మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతేకాదు అమ్మడు నాభిని చూపిస్తూనే చెయ్యి అడ్డంగా పెట్టుకుని కవర్ చేయడానికి ట్రై చేసింది . ఈ ఫోటోలో అమ్మడు మరింత సెక్సీగా ఉంది అంటున్నారు జనాలు . మరెందుకు ఆలస్యం కృతి శెట్టి హాట్ బ్లాక్ ఫోటోషూట్ పై మీరు ఓ లుక్కేయ్యండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news