Moviesకదల్లేని పోజీషన్ లో హాస్పిటల్ బెడ్ పై జబర్ధస్త్ టాప్...

కదల్లేని పోజీషన్ లో హాస్పిటల్ బెడ్ పై జబర్ధస్త్ టాప్ కంటెస్టెంట్..ఏమైందంటే ?

జబర్దస్త్ బ్యూటీ వర్ష ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే . అంతకుముందు వర్ష గురించి పెద్దగా జనాలకు తెలియదు . ఒక్కసారిగా జబర్దస్త్ లో వర్ష చేసే ఓవర్ యాక్టింగ్ కామెడీ జనాలకు విపరీతంగా నచ్చేసింది. తోటి కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తో వర్ష నడిపే లవ్ ట్రాక్ అతనిపై వేసే ఓవర్ పంచెస్ జడజీలకు తెగ నచ్చేసాయి. దీంతో ఆమెను ఓ రేంజ్ లో పొగుడుతూ వచ్చారు .

మరీ ముఖ్యంగా వర్ష హాట్ హీరోయిన్ కి మించి అందాలను వలకబోస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది .హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందం వర్ష సొంతమని జనాలు చెప్పుతూ ఉంటారు. కాగా రీసెంట్గా వర్ష కు సంబంధించిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆమె హాస్పిటల్ బెడ్ పై పడుకొని సెలైన్ పెట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ బ్యూటీ వర్ష ఆరోగ్యం బాగోలేని కారణంగా హాస్పటల్ అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది .గత మూడు రోజుల నుంచి స్వల్ప ఫీవర్ తో బాధపడుతున్న వర్ష ఒక్కసారిగా ఫీవర్ ఎక్కువ అయిపోవడంతో కంట్రోల్ తప్పి బాడీ నిరసించిందట. ఈ క్రమంలోనే ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా ఇమ్మానుయేల్ వర్షా అభిమానులు డల్ అయ్యారు . అంతేకాదు తన తోటి కంటెస్టెంట్ వర్షకు ఇంత బాగా లేకపోతే ఇమ్మానుయేల్ ఏం చేస్తున్నాడు ..?కేవలం స్కిట్స్ కోసమే తనని వాడుకొని వదిలేస్తాడా ..?అంటూ ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news