Moviesదమ్ముంటే..ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

దమ్ముంటే..ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా ..? చాలా కష్టంగా ఉంది కదా.. ఎవరు ఈమె..కొత్తగా చూస్తున్నామే.. ఫస్ట్ టైం ఇలాంటి ఫేస్ ని చూస్తున్నాం అని అనుకుంటున్నారా ..అయ్యబాబోయ్ కాదండి.. ఈ హీరోయిన్ మనకు బాగా తెలిసిన వ్యక్తి . బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అందుకుంది. ఏకంగా మెగా హీరోతో ఆడి పాడి అలరించి చిరంజీవిని సైతం మైమరిపించింది . ఎవరబ్బా ఈమె అని ఆలోచిస్తున్నారా అయితే నేనే చెప్పేస్తాలెండి.

ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఎవరి నో కాదు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. వాట్ ఇది డింపుల్ నా అని అనుకుంటున్నారా ..? ఎస్ ఇది నిజమే ఈ ఫోటోలో ఉన్నది ఆమె. బాగా గమనించండి మీకు అర్థమవుతుంది. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా పాపులారిటీ లోకి వచ్చిన డింపుల్ హయాతి ..ఆ తర్వాత యురేకా మూవీ చేసింది. ధనుష్, సారా అలీఖాన్, అక్షయ్ కుమార్ నటించిన “ఆత్రంగి”సినిమాలోను నటించింది .

స్పెషల్ గెస్ట్ రోల్ అయినా సరే జనాలను బాగా ఆకట్టుకునింది . అంతేనా ఈ ఇయర్ హీరోయిన్గా రెండు సినిమాలు చేసింది . ఒకటి విశాల్ సరసన సామాన్యుడు ..మరొకటి రవితేజ సరసన ఖిలాడి. రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయితే రీసెంట్గా డింపుల్ హయాతి డి గ్లామర్ పిక్ తో నెట్టింట హాట్ టాపిక్ గా దూసుకుపోతుంది. రీసెంట్గా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా ఎటువంటి మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది . దీంతోఒక్కసారిగా డింపుల్ హయాతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజెంట్ డింపుల్ హాయతి.. గోపీచంద్ సినిమాలో నటిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా
డింపుల్ హయాతికి ఎలాంటి పేరు తీసుకొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news