Moviesమొక్కు చెల్లిస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా ? ఓ...

మొక్కు చెల్లిస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా ? ఓ మై గాడ్ ఏం షాక్ ఇచ్చింది గురూ..!!

జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ బయటకు రావాలన్న ఓ షాపింగ్ చేసుకోవాలన్న.. తమకు నచ్చినట్లు తిరగాలి అన్న చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఎక్కడికి వెళ్లిన జనాలు గుర్తుపట్టేస్తారు . ఈ క్రమంలోని స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లోనే షాపింగ్ చేస్తూ ..చిల్ అవుట్ అవ్వడానికి కూడా ఫారిన్ కంట్రీస్ కే వెళ్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఎవరైనా హీరో హీరోయిన్స్ స్టార్ సెలబ్రెటీస్ మొక్కలు తీర్చుకోవాలన్నా సరే హై సెక్యూరిటీ మధ్య వచ్చి అలా మొక్కు తీర్చుకొని ఇలా కారు ఎక్కేస్తారు.

లేకపోతే సెల్ఫీలు ఆటోగ్రాఫ్ లు అంటూ జనాలు మీద పడి ఎగబడి వాళ్ళని తాకరాని చోట తాకుతూ నానహంగామ చేస్తారు . అయితే ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న హీరోయిన్ మాత్రం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా హంగామా లేకుండా సాదాసీదాగా ఓ భక్తురాలుగా వచ్చి ..గంగా నది తీరాన మొక్కులు చెల్లించుకుని.. తమ ఫేవరెట్ ఫుడ్ ఇష్టంగా తిని ఎవ్వరికీ గుర్తుపట్టలేని విధంగా మళ్లీ తన ఇంటికి తను వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఎస్ ఇక్కడ ఈ ఫోటోలో గంగా నది తీరాన మొక్కులు చెల్లిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. తన అందంతో అభినయంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఏలేసిన అనుష్క శర్మ. టీమిండియా క్రికెటర్ కోహ్లీ భార్య . అనుష్క శర్మ తన భర్త ఆరోగ్యం కోసం పూజలు చేసినట్టు తెలుస్తుంది .ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ..హంగామా లేకుండా సాదాసీదాగా ఓ భక్తురాలిగా వచ్చి దేవుడిని దర్శించుకుని.. జనాల మధ్యనే తిరుగుతూ ఆమె ఎవరో తెలియకుండా జాగ్రత్త పడిన అనుష్క శర్మ కోల్ కత్తా టూర్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చింది. ఈ క్రమంలోని అక్కడున్నవారు షాక్ అయిపోతున్నారు . మన మధ్య నడిచింది అనుష్క శర్మ నా..కోహ్లీ భార్య నా..” అంటూ ఇప్పుడు షాక్ అవుతున్నారు . ఏది ఏమైనా సరే అనుష్క శర్మ భర్త బాగోగుల కోసం ఇలా పూజలు చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్..!!

 

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news