Moviesవిష్ణుప్రియ ఫేస్‌బుక్ హ్యాక్‌... ఒంటిమీద బ‌ట్ట‌ల్లేని ఫొటోల‌తో అంతా షాక్‌..!

విష్ణుప్రియ ఫేస్‌బుక్ హ్యాక్‌… ఒంటిమీద బ‌ట్ట‌ల్లేని ఫొటోల‌తో అంతా షాక్‌..!

ఇప్పుడు ఉన్న‌ది అంతా డిజిట‌ల్ యుగం అయిపోయింది. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఏ స‌మాచారం చేర‌వేయాల‌న్నా క్ష‌ణాల్లో అప్‌డేట్ చేసేస్తున్నారు. ఇక ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనోళ్లు కూడా సోష‌ల్ మీడియా ద్వారానే బాగా పాపుల‌ర్ అవుతున్నారు. అయితే ఈ సోష‌ల్ మీడియా వల్ల ఎంత మంచి జ‌రుగుతుందో ? అంతే చెడు జ‌రుగుతోంది. కొన్నిసార్లు సెల‌బ్రిటీల అక్కౌంట్ల‌ను కొంద‌రు హ్యాక్ చేసి అశ్లీల ఫొటోలు, కామెంట్లు పెడుతూ వారిని నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్ భీమినేని విష్ణుప్రియ ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను కొంద‌రు హ్యాక‌ర్లు హ్యాక్ చేశారు. విష్ణుప్రియ ఎలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కిక్ ఇస్తుందో తెలిసిందే. ఆమె వేసుకునే డ్రెస్సులు, క్లీవేజ్ షోలు మతులు పోగొట్టేస్తూ ఉంటాయి. కేవ‌లం విష్ణుప్రియ వెండితెర ఛాన్సుల కోస‌మే ఈ రేంజ్‌లో క్లీవేజ్ షోలు, అందాలు ఆరబోస్తూ వ‌స్తోంది. త‌న అక్కౌంట్లో ఆమె పెట్టే పోస్టుల‌కు లైకులు, కామెంట్ల వ‌ర్షం మామూలుగా కుర‌వ‌దు.

తాజాగా విష్ణుప్రియ ఫేస్‌బుక్ హ్యాక్‌కు గురైంది. గ‌త రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు అందులో న్యూడ్ ఫొటోలు షేర్ చేశారు. దీంతో రాత్రి నుంచే ఆమె అభిమానులు ఆ ఫొటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె త‌న ఫేస్‌బుక్ హ్యాక్ అయిన‌ట్టు గుర్తించి.. ఈ విష‌యాన్ని ఇన‌స్టా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌కు తెలియ‌జేసింది. అయితే ఆమె అక్కౌంట్ నుంచి న్యూడ్ ఫొటోలు రావ‌డంతో ఆమె విస్మ‌యం కూడా వ్య‌క్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news