Movies"మా ఆయన ఊళ్ళో లేరు"..బెడ్ పై పడుకున్న అనుసూయ సంచలన పోస్ట్..!?

“మా ఆయన ఊళ్ళో లేరు”..బెడ్ పై పడుకున్న అనుసూయ సంచలన పోస్ట్..!?

పాపం ..ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు.. కానీ, ఖచ్చితంగా తను పెట్టే పోస్టులకి తను చేసే పనులకి సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రోల్ అవుతూనే ఉంది. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ లైజర్ సినిమా గురించి పరోక్షంగా ట్విట్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ కు కోపం వచ్చి ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేసారు..నన్ను ఆంటీ అంటారా అంటూ అనసూయ మండిపడ్డింది. వామ్మో ఎంత రాద్దాంతం చేశారో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ మ్యాటర్ సర్దుమనుగుతుంది అనుకుంటున్న టైంలో అనసూయ చేసిన మరో పోస్ట్ కారణంగా మళ్లీ సోషల్ మీడియాలో అనసూయ ట్రోలింగ్ కి గురీవుతుంది.

మనకు తెలిసిందే న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత యాంకర్ గా ఆ తర్వాత సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ లో అభిమానులను మెప్పిస్తూ మంచి మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఓ న్యూస్ రీడర్ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇలాంటి పేరు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. దాని వెనకాల ఎంతో కృషి, కష్టం , పట్టుదల ఉంటుంది . పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన అనసూయ ఇంకా చూడడానికి అందంగా ఉంటుంది. అంటే దాని వెనక ఆమె పడే కష్టం ఎంతో ఉంది. డైట్ ప్లానింగ్, వ్యాయామాలని, ఎన్నో ఫుడ్ ఐటమ్స్ కంట్రోల్ చేస్తే కానీ.. అలాంటి ఫీజిక్ మైంటైన్ చేయలేరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో తెలియదు అనసూయ చేసే పనులు కొందరు జనాలకు నచ్చటం లేదు . దీంతో ఆమెపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

రీసెంట్ గా అనసూయ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఆమె తన బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని తన పక్కన భర్త లేని విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుంటున్నాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. “బెడ్ పై పడుకున్నా అనసూయ పక్కన ఖాళీగా ఉన్న భరద్వాజ్ ప్లేస్ ని చూపిస్తూ …ఆ వీడియో కి కామెంట్ చేస్తూ ..ఇంట్లో ఆయన లేకపోతే గుడ్ నైట్ నాకు నేనే చెప్పుకోవాలి ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుంది “అని అంటూ రాసుకు వచ్చింది . దీంతో అనసూయ ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు. ప్రైవేట్ వీడియోని పబ్లిక్ గా పోస్ట్ చేయడం అవసరమా అనసూయ.. అని అంటుంటే మరికొందరు..” ఏంటి పిచ్చి పనులు అనసూయ నువ్వు ఇలాంటి విషయాలు షేర్ చేయకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వకు” అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు జనాలు ఆమెను ఆడేసుకుంటున్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది .

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news