Moviesదానికి కూడా సై చెప్పిన రష్మిక మందన్నా..కుర్రాళ్లు ఇక ఆపుకోగలరా ..!?

దానికి కూడా సై చెప్పిన రష్మిక మందన్నా..కుర్రాళ్లు ఇక ఆపుకోగలరా ..!?

వామ్మో రష్మిక మందన్న.. దానికి కూడా ఓకే చెప్పేసిందా.. ఏంట్రా బాబు.. ఇంత ట్విస్ట్ ఇచ్చింది . ఎస్ ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆమె అభిమానులకు ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది . ఈ వార్త విన్న కుర్రాలయితే ఒంటిమీద బట్ట నిలవనంత ఆనందంగా ఉన్నారు. ఇంతకీ అంత గుడ్ న్యూస్ రష్మిక ఏం చెప్పిందనేగా మీ డౌటు అయితే ఇది చదవండి మీకే తెలుస్తుంది.

రష్మిక పేరుకి కన్నడ బ్యూటీ నే అయినా తెలుగు ఇండస్ట్రీలోనే పాపులర్ అయింది. చలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ సినిమాతో తన నటనకి మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు ఆ తర్వాత సినిమాలో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతేనా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది. ఇక ఈ పాపులారిటి తోనే బాలీవుడ్ లో అవకాశాలు పట్టేసింది.

ఆశ్చర్యం ఏంటంటే రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలకు కమిట్ అయింది. దాదాపు 7 సినిమాలలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతటి క్రేజీయస్ట్ ధింగ్ ని రష్మిక లో బాలీవుడ్ జనాలు ఏం చూసారో అర్ధం కావడం లేదు. కాగా రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ తో కమిట్ అయిన సినిమా నుండి రష్మిక తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనుకున్న రష్మిక..బోల్డ్ నిర్ణయం తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.

బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ సినిమాలో బికినీలో దర్శనం ఇవ్వనుందట రష్మిక. ఇప్పటివరకు రష్మిక ని మనం మోడ్రెన్ దుస్తుల్లోనే చూసాం.. బికినీలో ఎప్పుడో చూడలేదు ఫస్ట్ టైం ఆ హీరో కోసం బికినీ వేసుకోవడానికి సై అన్నిందట. ఈ వార్త తెలుసుకున్న రష్మిక అభిమానులు సూపర్ హాట్ గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రష్మిక ని బికినీలో చూద్దామా అంటూ వెయిట్ చేస్తున్నారు . మరి చూడాలి బికినీలో రష్మిక ఎలాంటి హీట్ పుట్టిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news