Moviesరాత్రికి రమ్మన్ని శ్రీముఖిని టార్చర్ పెట్టిన ఆ మగయాంకర్ ఎవరో తెలుసా..!?

రాత్రికి రమ్మన్ని శ్రీముఖిని టార్చర్ పెట్టిన ఆ మగయాంకర్ ఎవరో తెలుసా..!?

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సౌండ్ బాక్సులు పెట్టినట్లు ఉంటుంది. అంతేకాదు శ్రీముఖి ఎనర్జీ చూస్తే ఇప్పటికి జనాలు షాక్ అయిపోతారు. అర్ధరాత్రి షోస్ కి కూడా అలుపెరగని పోరాటం చేస్తూ శ్రీముఖి చేసే యాంకరింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంతే కాదు కెరియర్ మొదట్లో శ్రీముఖి చేసిన యాంకరింగ్ క్లిప్స్ చూసి ఇప్పుడు ఆమె చేస్తున్న యాంకరింగ్ చూస్తే కచ్చితంగా ఆమెలో ఎంతో ప్రతిభ ఉందని గుర్తిస్తారు.

రోజురోజుకి తనలోని యాంకరింగ్ స్టైల్ ను మారుస్తూ కొత్తగా సరికొత్తగా అభిమానులను అట్రాక్ట్ చేస్తూ శ్రీముఖీ బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయింది . అయితే శ్రీముఖి కెరియర్ కొత్తలో ఓ యాంకర్ తో కలిసి షోస్ చేసేది . కాగా అప్పుడు శ్రీముఖికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఆ యాంకర్ తప్పుగా చూసేవాడట. అంతేకాదు ఏవైనా ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటే రాత్రికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి మంచి ఆఫర్ అని ఆమె నో చెప్పినా రమ్మని వేధించేవాడట.

కానీ ఆ మాటలని అర్థం చేసుకున్న శ్రీముఖి అతని దూరం పెడుతూ మెల్లగా సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిందట. అంతేకాదు ఆ తర్వాత కూడా శ్రీముఖి ప్రదీప్ తో యాంకర్ రవితో ఇలా కలిసి షోలు చేసింది . అయితే పటాస్ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయింది శ్రీముఖి . ఈ షోలో యాంకర్ రవితో హద్దులు మీరు ప్రవర్తించి హైలెట్ గా మారింది. అయితే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో శ్రీముఖి పటాస్ షో మానేసింది. బిగ్ బాస్ లో వచ్చిన పాపులారిటీతో మాటీవీలో జీ తెలుగులో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఫుల్ కేక పెట్టిస్తుంది ఈ రాములమ్మ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news