Moviesఆ హీరోతో నా కోరిక తీర్చుకుంటా..హవ్వా..కాజల్ కు ఇదేం పోయేకాలం..!?

ఆ హీరోతో నా కోరిక తీర్చుకుంటా..హవ్వా..కాజల్ కు ఇదేం పోయేకాలం..!?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ఎప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన ఈ టాలీవుడ్ చందమామ ..ఆ తర్వాత బోలెడన్ని సినిమాలు చేసి.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాదు హిందీలో, తమిళ్ లో కూడా సినిమాలు చేసి పక్క భాష నటులను కూడా తన నటనతో మెప్పించింది.


కాగా ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్.. పెళ్లి తర్వాత భర్త బిజినెస్ లో కూడా ఆమె భాగం అవుతూ ఆ బిజినెస్ కి సంబంధించిన పనులను చూసుకుంటుంది . కాగా గౌతమ్ కిషోలు ముంబైలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు .దాదాపు ఆయన ఇయర్లీ ఇన్ కం కోట్లలోనే ఉంటుందట. ఇకపోతే ఇద్దరు కలిసి వెంచర్లు కూడా స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా కాజల్ సోషల్ మీడియా ద్వారా పలు రకాల బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటుంది.

ఈ క్రమంలోనే ఒక యాడ్ కోసం కాజల్ నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో భాగంగా ఆమె రాపిడ్ ఫైర్ సెషన్ లో పాల్గొంటూ ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాపిడ్ ఫైర్ లో కాజల్ కి ఎదూరైన ప్రశ్నలు..మీకు కట్ ఛాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా ? అని అడగ్గా వెంటనే ఆమె సెకండ్ కూడా ఆలోచించుకోకుండా కట్ చెయ్ అంటూ ఆన్సర్ ఇస్తుంది.

నెక్స్ట్ క్వశ్చన్ గా సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తారా..? షారుక్ ఖాన్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్తారా..? అని అడగ్గా కాసేపు ఆలోచించుకున్న కాజల్ అగర్వాల్ బ్రెయిన్ కి పని చెప్పి తెలివిగా సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదే విషయం కాజల్ పెళ్లి కాకముందు అడిగి ఉంటే మాత్రం కచ్చితంగా షారుఖ్ ఖాన్ తో రొమాంటిక్ వెళ్తాను అని చెప్పేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేసి తన కోరిక తీర్చుకుంటానని కాజల్ చెప్పిన మాటలను పరోక్షకంగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ . హీరోయిన్స్ అన్నాక అంతే సమయానికి తగ్గట్టు పోతూ ఉంటారు.. తమ ఇష్టాలపై ఆధారపడరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో మరికొందరు కాజల్ పెళ్లైపోయాక పూర్తిగా మారిపోయిందని ఇదేం పోయేకాలం ..ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చుగా గౌతం మంచోడే గా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news