Moviesసమంత నిజంగా అలాంటి తప్పు చేసిందా..? ఏ ఆడది కల్లో కూడా...

సమంత నిజంగా అలాంటి తప్పు చేసిందా..? ఏ ఆడది కల్లో కూడా చేయకూడపని..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఊపు ఊపేసిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ విడాకులు తీసుకొని వ్యక్తిగతంగా ట్రోలింగ్ గురవుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో సమంత పై ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాగా సినీ ఇండస్ట్రీలో సమంతకి ఉండే రేంజ్ క్రేజ్ రెండు వేరనే చెప్పాలి . అక్కినేని ఇంటి కోడలు కాకముందు కూడా సమంత స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది .ఆఫ్ కోర్స్ అక్కినేని ఇంటి ట్యాగ్ తీసుకున్న తర్వాత సమంత పాపులర్ అయింది.

కానీ ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల చేత తన భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అయితే విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి.. అక్కినేని ఇంటిపై పరోక్షకంగా చేసిన కామెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూనే ఉన్నాయి. కాగా రీసెంట్ గా సమంత చేసిన తప్పు ఇప్పుడు అక్కినేని అభిమానులకు కూడా కోపం తెప్పిస్తుంది. మనకు తెలిసిందే సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది .

అదే సమంత తన తల్లి బలవంతం చేస్తున్న కారణంగా రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె తన గర్భసంచిని తీయిచేసుకుంది అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఒక ఆడదానికి గర్భసంచి ఎంత అవసరమో మనకు తెలిసిందే. అమ్మ అని పిలిపించుకోవడానికి గర్భసంచి ఉండాల్సిందే. అయితే సమంత భవిష్యత్తులో కూడా అమ్మ అని పిలిపించుకోవడానికి ఇష్ట పడకపోవడంతో గర్భసంచి తీసేసుకుందట… అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంత సన్నిహిత వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ న్యూస్ గా తెలుస్తుంది. ఏ ఆడది కూడా కలలో కూడా అలాంటి పని చేయదని ..సమంత అలాంటి పని చచ్చిన చేయదని.. వాళ్ళు చెప్పుకొస్తున్నారట. మరి ఈ ఇష్యూ పై సమంత స్పందిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. మరి సమంత నోరు విప్పుతుందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news