Newsకోట్ల ఆస్తి ఉన్నా ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న స్టార్ హీరో సన్..మ్యాటర్...

కోట్ల ఆస్తి ఉన్నా ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న స్టార్ హీరో సన్..మ్యాటర్ లేదా..!?

ఇతను ఓ స్టార్ హీరో సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేస్తున్నాడు. ఒక్కో సినిమాకు దాదాపు 70 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ ఆ చిన్న కోరిక మాత్రం తీర్చుకోలేకపోతున్నాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. స్టార్ హీరో కొడుకు అయిన ఈయన నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో లిస్టులో ఉన్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరో పెళ్లై చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఆ కోరిక తీర్చుకోలేకపోతున్నాడట. దీని గురించి జనాల్లో మాత్రం ఆయన పై రకరకాల ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. కాగా సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ప్రకారం ఆ స్టార్ హీరో భార్య కి కోట్ల ఆస్తి ఉంది . ఆ కారణంగానే ఆ హీరోని ఇల్లరికం రమ్మని బలవంతం చేస్తుందట. అది నచ్చని ఆ స్టార్ హీరో ఆమెతో కలిసి ఉంటున్నా ..కానీ అసలు విషయం నడిపించుకోలేకపోతున్నాడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు సినీ ఇండస్ట్రీలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ జంట విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధపడిందట. దీంతో ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇతను ఇంతవరకు ఆ కోరిక ఎందుకు తీర్చుకోలేకపోయాడో మాత్రం ఎవ్వరు గెస్ చేయలేకపోతున్నారు. కొందరు ఈ హీరో హేటర్స్ అతనిలో మేటర్ లేదంటూ వెక్కిరిస్తున్నారు. మరికొందరు అతను ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడమే బెటర్ అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ స్టార్ హీరో కొడుకు ఎవరో మీకు అర్థమైంది అనుకుంటాను..?!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news