Moviesవాట్.. హీరోయిన్ సాయి పల్లవి ఆ హిరోని సంతృప్తి పరిచిందా..? ఇదేం...

వాట్.. హీరోయిన్ సాయి పల్లవి ఆ హిరోని సంతృప్తి పరిచిందా..? ఇదేం ట్వీస్ట్ రా మావ..!!

“వాట్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి యంగ్ హీరోని సంతృప్తిపరిచిందా..? ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మాధ్యమాలలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది”. అంతేకాదు హీరోయిన్ సాయి పల్లవి అభిమానులు అయితే ఈ వార్త విని మండిపడుతున్నారు. సాయి పల్లవి అలాంటిది కాదని.. సాయి పల్లవి అందరి హీరోయిన్లకి ఆదర్శమని అంటున్నారు. అయితే సాయి పల్లవి గురించి ఈ న్యూస్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే ..ఫిదా సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత అనతి కాలంలోనే బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఎంతలా అభిమానులు సంపాదించుకుంది అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడితే పవన్ కళ్యాణ్ కి దక్కిన ఫ్యాన్ ఫాలోయింగ్ ..సాయి పల్లవికి కేవలం ఐదు సంవత్సరాల లోనే దక్కించుకుంది. అమ్మడు స్టేజిపై నిలబడితే అరుపులు కేకలు, ఊపులతో అలసిపోయే జనాలు బోలెడు మంది.. అందుకే కాబోలు సుకుమార్ ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చేశాడు సాయి పల్లవికి.

కాగా ఆమె నటించిన విరాటపర్వం , గార్గి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం అందుకోలేకపోయాయి. కమర్షియల్ హిట్ కాలేకపోయినా,, సినిమాలో తన నటన పరంగా అభిమానులను మెప్పించింది, అయితే గతంలో ఓ సినిమా యంగ్ హీరోతో సినిమా చేస్తున్న టైంలో ఆ యంగ్ హీరో సాయి పల్లవి పై కొన్ని దారుణ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది . సాయి పల్లవి కి తల పొగరు ఎక్కువ అని ..షూటింగ్స్ కి సరిగా రాదు అని ..ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

అయితే ఇదే విషయం పై సాయి పల్లవి అఫీషియల్ గా స్పందిస్తూ..” ఒకవేళ నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి సారీ అని, నేను కావాలని అలా చేయలేదని చాలా పెద్దరికంగా మాట్లాడింది”. దీంతో అప్పట్లో అందరూ సాయి పల్లవి మాటలు ఆ హీరోని సంతృప్తి పరిచినట్లు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశారు. కాగా సాయి పల్లవి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని బ్రేక్ వేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . మరి చూడాలి సాయి పల్లవి మళ్లీ ఎలాంటి సినిమాతో తన కమ్ బ్యాక్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news