Moviesతరుణ్ కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం..ఏం చేసాడో తెలిస్తే దండం...

తరుణ్ కోసం మహేష్ బాబు సంచలన నిర్ణయం..ఏం చేసాడో తెలిస్తే దండం పెట్టాల్సిందే..!!

హీరో తరుణ్ ఇప్పుడంటే సినిమా అవకాశాలు లేక ఫెడవుట్ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు కానీ.. ఒకప్పుడు తరుణ్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో.. ఎన్ని లాభాలు తీసుకొచ్చాయో మనకు తెలిసిందే. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు . ఆ తరువాత క్రమీనా హీరోగా మారి తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెట్టిన దానికంటే 10 రెట్లు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఇదే.

 

 

ఆ తర్వాత తరుణ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకొని సినీ ఇండస్ట్రీలో కొన్నాళ్లు మకుటం లేని మహారాజుగా సినీ ఇండస్ట్రీలో యంగ్ లవర్ బాయ్ గా ఓ ఊపు ఊపేసాడు. కాగా తరుణ్ సినిమా కథలను తప్పుగా చూసి చేసుకొని తన బాడీకి తగ్గ కంటెంట్ లేని కథలను సెలక్ట్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో ఫెడౌట్ హీరోగా పేరు సంపాదించుకొని క్రమీనా సినిమా అవకాశాలు తగ్గించుకునేసాడు. ఇప్పుడు తరుణ్ అంటే ఓ అంకుల్ అనే అంటున్నారు జనాభా.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన రీఎంట్రి పై తరుణ్ కాన్ సెన్ ట్రేషన్ చేసిన్నత్లు తెలుస్తుంది. త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీకి సిద్ధమైన్నట్లు సమాచారం. అంతేనా సినిమా అగ్రిమెంట్ పేపర్లు పై సైన్ కూడా చేశాడట. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఏదో తెలుసా ..?టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న SSMB 28 సినిమాలో తరుణ్ మహేష్ బాబు బ్రదర్ గా నటించనున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ రోల్ కి యంగ్ హీరోస్ ముగ్గురిని చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్ . కానీ మహేష్ బాబు ఈ పాత్రకి తరుణ్ అయితేనే బాగుంటాడని చెప్పి మరి.. ఆయనకి కథను వివరించి త్రివిక్రమ్ చేత .. ఫైనల్ గా ఆయన సినిమాకు సైన్ చేసేలా చేశాడట. ఒకవేళ సినిమా హిట్ అయితే తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ గా ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news